MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • మానవ స్పెర్మ్‌లో మైక్రోప్లాస్టిక్‌లు ! నపుంసకత్వం పెరిగే ప్రమాదం!

మానవ స్పెర్మ్‌లో మైక్రోప్లాస్టిక్‌లు ! నపుంసకత్వం పెరిగే ప్రమాదం!

మానవ స్పెర్మ్‌లో మైక్రోప్లాస్టిక్ కణాల ఉనికిని తాజా అధ్యయనం నిర్ధారించింది. నపుంసకత్వంపై  ప్లాస్టిక్ కాలుష్యం ప్రభావం గురించి ఈ అన్వేషణ ఆందోళనలను పెంచుతుంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : May 25 2024, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అమెరికన్ జర్నల్ ఆఫ్ టాక్సికోలాజికల్ సైన్సెస్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం మానవ వృషణాలు ఇంకా స్పెర్మ్‌లలో మైక్రోప్లాస్టిక్ కణాల ఉనికిని వెల్లడించింది. ఈ అన్వేషణ ప్లాస్టిక్ కాలుష్యం  ప్రభావాల గురించి ఆందోళనలను పెంచుతుంది.

న్యూ మెక్సికో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కుక్కలు, మానవుల నుండి కణజాల నమూనాలను విశ్లేషించారు, అంతేకాదు  వాటిలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. మైక్రోప్లాస్టిక్ కణాలు నపుంసకత్వాన్ని పెంచుతాయని ఈ అధ్యయనం సూచిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

UNM కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లోని ప్రొఫెసర్ జియాంగ్‌జోన్ జాన్ యు నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో 47 కుక్కలు, 23 మానవ వృషణాలలో 12 రకాల మైక్రోప్లాస్టిక్‌లు కనుగొనబడ్డాయి.

"మా అధ్యయనం అన్ని పరీక్షలలో మానవ స్పెర్మ్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉనికిని వెల్లడించింది" అని జాన్ యు చెప్పారు. ‘‘ఈ మధ్యన పురుషుల్లో నపుంసకత్వ సమస్య ఎందుకు వస్తోందో ఆలోచిస్తే.. అందుకు కారణం ఇదే అయి ఉంటుందనిపిస్తోంది’’ అని అంటున్నారు.
 

34

సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ రకం పాలిథిలిన్, దీనిని  ప్లాస్టిక్ సంచులు, సీసాలలో ఉపయోగించబడుతుంది. మరొకటి PVC. (PVC) పాలీ వినైల్ క్లోరైడ్ అని పిలుస్తారు.

"మొదట్లో  మైక్రోప్లాస్టిక్‌లు పునరుత్పత్తి వ్యవస్థలోకి చొచ్చుకుపోగలవని నేను సందేహించాను. మొదట కుక్కలలో చేసిన అధ్యయన ఫలితాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. మానవులలో ఇలాంటి ఫలితాలను చూసినప్పుడు నేను మరింత ఆశ్చర్యపోయాను," అని జాన్ యు చెప్పారు.

44

"ఈ పరిశోధన మైక్రోప్లాస్టిక్‌లు మన వాతావరణంలో తిరుగుతున్నాయని, మానవ శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలకు చేరుతున్నాయని నిర్ధారిస్తుంది. నపుంసకత్వంపై మైక్రోప్లాస్టిక్‌ల ప్రభావాన్ని గుర్తించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం," అని కూడా అన్నారాయన.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved