MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • "మేడ్ ఇన్ ఇండియా".. ఎస్ నేనూ కొన్నాను - గర్వంగా ట్విట్టర్ పోస్ట్ చేసిన సఖి హీరో !

"మేడ్ ఇన్ ఇండియా".. ఎస్ నేనూ కొన్నాను - గర్వంగా ట్విట్టర్ పోస్ట్ చేసిన సఖి హీరో !

సఖీ సినిమాతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో మాధవన్ మీకు గుర్తుండే ఉంటుంది... అయితే ఈ హీరో తాజాగా  కొత్త ఐఫోన్ 15ని సొంతం చేసుకున్నాడు. మాధవన్ తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోని అనేక భాషలలో కూడా  మంచి నటుడు. ఇప్పుడు అతను సరికొత్త అండ్  "మేడ్ ఇన్ ఇండియా" ఐఫోన్ 15ని కొనడం "గర్వంగా ఇంకా సంతోషంగా ఉంది" అని చెప్పాడు.  

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 23 2023, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

 ఆపిల్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ తాజాగా కొనుగోలుదారులకు అందుబాటులోకి  వచ్చింది. ఉదయం నుంచి ఆపిల్  ఈ కొత్త ప్రోడక్ట్ ని కొనేందుకు ఆపిల్  స్టోర్లు జనంతో కిక్కిరిసిపోయాయనే చెప్పాలి.  ఇలాంటి సమయంలో హీరో అండ్ దర్శకుడు ఆర్ మాధవన్  "మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 15" ను కొన్నందుకు  గర్వపడుతున్నాను అంటూ పోస్ట్ చేసారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Madhavan iphone 15

Madhavan iphone 15

అతను తన ట్విట్టర్ అండ్  ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొత్త పింక్ ఐఫోన్ 15 ఫోటోను కూడా షేర్ చేసాడు. చాలా మంది ట్విటర్ యూజర్లు ఇందుకు అభినందనలు తెలిపారు. 

 Apple iPhone 15 సిరీస్ భారతదేశంతో సహా 40  ఇతర దేశాలలో సెప్టెంబర్ 15న ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం,  22 తేదీ నుండి ప్రీ-ఆర్డర్‌లను షిప్పింగ్ చేయడాన్ని ప్రారంభిస్తుందని ఇంతకుముందు తెలిపింది.

33

Apple iPhone 15 కొత్త 48MP కెమెరా సిస్టమ్, USB-C ఛార్జింగ్  పోర్ట్, కొత్త చిప్‌సెట్ ఇంకా  ఎన్నో ఇతర ఫీచర్లతో పరిచయం చేయబడింది. అయితే, దీని ధర గత సంవత్సరం లాంచ్ అయిన Apple iPhone 14కి దగ్గరగా ఉంది. భారతదేశంలో 128GB స్టోరేజ్‌తో Apple iPhone 15 ధర రూ. 79,900, అయితే కస్టమర్లకు  మొదటి రోజున కూడా రూ.14000 వరకు తగ్గింపును అందించింది. Apple iPhone 15 Plus-2  256GB మోడల్ ధర రూ.89,900  అండ్  512GB మోడల్ ధర  రూ.1,09,900.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Recommended image2
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
Recommended image3
Earbuds : ఇయర్‌బడ్స్‌ ఎలా క్లీన్ చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved