MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • క్రోమ్, ఫైర్ ఫ్యాక్స్ కి పోటీగా మేడ్ ఇన్ ఇండియా ఇంటర్నెట్ బ్రౌజర్.. ఈ ఫోన్‌లలో మాత్రమే పని చేస్తుంది..

క్రోమ్, ఫైర్ ఫ్యాక్స్ కి పోటీగా మేడ్ ఇన్ ఇండియా ఇంటర్నెట్ బ్రౌజర్.. ఈ ఫోన్‌లలో మాత్రమే పని చేస్తుంది..

న్యూఢిల్లీ. మేడ్ ఇన్ ఇండియా ఇంటర్నెట్ బ్రౌజర్ వీరా(Veera) లాంచ్ అయ్యింది. ఈ బ్రౌజర్  మొబైల్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది. మొబైల్ ఇంటర్నెట్ రంగంలో ఈ లాంచ్ ఒక ముఖ్యమైన పరిణామంగా పరిగణించబడుతుంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 26 2023, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దీని ఉపయోగం యూజరుకి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తుందని వీరా(Veera) పేర్కొంది. ఇంకా  ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సర్ఫింగ్‌ను సహాయపడుతుంది. అలాగే  ఈ బ్రౌజర్ చాలా సేఫ్ కూడా. ఈ బ్రౌజర్ క్రాష్ కాదని  వీర తెలిపింది. "భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన ఇంకా ప్రైవేట్ బ్రౌజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించడమే మా లక్ష్యం. భారతదేశ విశిష్టతతో ప్రతిధ్వనించే ఇంటర్నెట్ అనుభవాన్ని సృష్టించడానికి మేము ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము" అని వీర ఫౌండర్ అర్జున్ ఘోష్ అన్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

భారతీయులు ప్రతిరోజూ 7.3 గంటలు ఆన్‌లైన్‌లో  

ఒక సగటు మొబైల్ యూజర్  ప్రతిరోజూ దాదాపు 7.3 గంటల పాటు ఆన్‌లైన్‌లో ఉంటున్నారని  అర్జున్ ఘోష్ చెప్పారు.  10 లక్షల  భారతీయులు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీర తప్పకుండా వారికి కొత్త అనుభూతిని పంచుతుంది. "ఈ లాంచ్ ప్రారంభం మాత్రమే అని నేను మీకు హామీ ఇస్తున్నాను. ముందుముందు చాలా ఫీచర్లు ఉన్నాయి. మేము దాని గురించి చాలా సంతోషిస్తున్నాము ఇంకా  త్వరలో వాటిని ప్రారంభిస్తాము" అని ఘోష్ చెప్పారు.

34

వీరా స్పీడ్ పరంగా బెంచ్ మార్క్ సెట్

అర్జున్ ఘోష్ మాట్లాడుతూ, "వీరా  స్పీడ్ పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. వీరా  స్పీడోమీటర్‌లో నిమిషానికి 40.8 రన్స్  సాధించింది. ఇంకా ఇతర బ్రౌజర్‌ల కంటే ముందంజలో ఉంది." వీరలో లైవ్ ట్రాకర్ సౌకర్యం కల్పించబడింది. దీని ద్వారా  బ్లాక్ చేయబడిన యాడ్స్ రియల్ టైంలో లెక్కించడానికి యూజర్లకు సహాయాపడుతుంది. దీనితో పాటు యూజర్  డేటాను కూడా సేవ్ చేస్తుంది.

44

వీర సహాయంతో ట్రాకర్లను బ్లాక్ చేయవచ్చు. థర్డ్-పార్టీ ట్రాకర్‌లు, యాడ్స్, ఆటోప్లే వీడియోలు ఇంకా మరిన్నింటిని డిఫాల్ట్‌గా బ్లాక్ చేయడానికి veera మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం  ఈ యాప్ ప్రత్యేకంగా Android డివైజెస్ లో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో   iOS అండ్ Windows వెర్షన్‌లను తీసుకొచ్చే ప్లన్స్ ఉన్నాయి అని తెలిపింది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved