MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• పిల్లల ఆన్ లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి

పిల్లల ఆన్ లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి

స్వయం సంవృద్ది ఇండియా క్యాంపైన్ లో భాగంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్ లావా జెడ్ 2 మాక్స్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. లావా జెడ్ 2 మాక్స్  ని పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు.  లావా జెడ్ 2 మాక్స్ స్మార్ట్‌ఫోన్ గురించి చెప్పాలంటే దీని ఫీచర్స్ టాబ్లెట్ లాంటివి. 7 అంగుళాల పెద్ద డిస్ ప్లే తో భారీ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించారు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : May 13 2021, 12:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

లావా జెడ్ 2 ధర
లావా జెడ్ 2 మాక్స్ ధర రూ.7,799. ప్రస్తుతం దీనిని  లావా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దాని గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

లావా జెడ్ 2 మాక్స్ ఫీచర్స్
లావా నుండి వస్తున్న ఈ కొత్త ఫోన్ కి 7 అంగుళాల హెచ్‌డి ప్లస్ నాచ్ డిస్‌ప్లేతో 1600×900 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, మీడియాటెక్ హిలియో ప్రాసెసర్ అందించారు. ఫోన్‌లో 2 జీబీ డీడీఆర్ 4 ఎక్స్ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

34

లావా జెడ్ 2 మాక్స్ కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

44

లావా జెడ్ 2 మాక్స్ బ్యాటరీ
ఈ లావా  ఫోన్‌లో ఇన్‌బిల్ట్ బాక్స్ స్పీకర్ ఇచ్చారు. అంతేకాకుండా 6000mAh భారీ బ్యాటరీ, డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ 3  రక్షణ ఉంటుంది. ఛార్జింగ్ కోసం యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Crane: క్రేన్లు టన్నుల బరువును ఎలా బ్యాలెన్స్ చేస్తాయి? అయినా ఎందుకు కిందపడదు?
Recommended image2
Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్‌ప్లస్, రెడ్‌మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లు
Recommended image3
Samsung Galaxy Glasses: ఫోన్ ముట్టుకోకుండానే ఫోటోలు, వీడియోలు.. లీకైన శాంసంగ్ క్రేజీ గ్లాసెస్ ఫీచర్లు !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved