MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• లావా మొట్టమొదటి ఇయర్‌బడ్స్‌.. 25 గంటల బ్యాకప్‌తో వాటర్ రిసిస్టంట్ ప్రూఫ్..

లావా మొట్టమొదటి ఇయర్‌బడ్స్‌.. 25 గంటల బ్యాకప్‌తో వాటర్ రిసిస్టంట్ ప్రూఫ్..

దేశీయ కంపెనీ లావా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) మార్కెట్లోకి  మొట్టమొదటి ఇయర్‌బడ్స్ లావా ప్రోబడ్స్‌తో  ఎంట్రీ చేసింది. లావా ప్రోబడ్స్ డిజైన్ ఇన్-ఇయర్ తో వస్తుంది.  అంతేకాకుండా బ్యాటరీకి సంబంధించి 25 గంటల బ్యాకప్ ఉంటుందని తెలిపింది. లావా ప్రోబడ్స్ వాటర్ రిసిస్టంట్ కోసం ఐ‌పి‌ఎక్స్ 5 రేటింగ్‌ పొందింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 21 2021, 05:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

లావా ప్రోబడ్స్ ధర
లావా ప్రోబడ్స్ టిడబ్ల్యుఎస్ ధర రూ .1,199. జూన్ 24 నుండి లావా  ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించనున్నారు, అయితే కస్టమర్లకు సేల్ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేవలం రూ.1 కొనుగోలు చేసే అవకాశం కూడా అందిస్తుంది. దీనితో పాటు ఒక సంవత్సరం వారంటీతో బ్లాక్ కలర్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

లావా ప్రోబడ్స్  స్పెసిఫికేషన్లు
లావా ప్రోబడ్స్ ఇయర్‌బడ్స్‌లో 55 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ కేసులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఛార్జింగ్ తో బ్యాటరీ 25 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. మీడియాటెక్ ఐరోహా చిప్‌సెట్‌ సపోర్ట్ తో బడ్స్‌లో అధునాతన 11.6 ఎంఎం డ్రైవర్ ఇచ్చారు. అందుకే గొప్ప బేస్ ఇస్తుందని పేర్కొంది.

33

లావా ప్రోబడ్స్‌తో ఇన్‌స్టంట్ వేక్, పెయిర్ టెక్నాలజీకి సపోర్ట్ తో లావా ప్రొ బడ్స్ వస్తున్నాయి.  కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి5, అలాగే ఛార్జింగ్ కోసం మైక్రో యుఎస్‌బి పోర్ట్ అందుబాటులో ఉంటుంది. దీని బరువు 77 గ్రాములు. ఈ ఇయర్‌బడ్స్‌కు వాటర్ ఇంకా చెమట నిరోధకత కోసం ఐపిఎక్స్ 5 రేటింగ్ లభించింది. బడ్స్‌  కి వాయిస్ అసిస్టెంట్‌ సపోర్ట్ కూడా ఉంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Call History: ఎవరితో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఈ ఒక్క యాప్‌తో మొత్తం తెలిసిపోతుంది
Recommended image2
QR Code Top Corners: క్యూఆర్ కోడ్‌ మూలల్లో 3 పెద్ద స్క్వేర్లు ఎందుకుంటాయో తెలుసా?
Recommended image3
OnePlus N6x: వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 18 వేల బ‌డ్జెట్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved