MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • హై ఎండ్ బ్యాటరీ లైఫ్ తో లావా లేటెస్ట్ ఇయర్‌బడ్స్.. లాంచ్ ఆఫర్ కింద అతితక్కువ ధరకే..

హై ఎండ్ బ్యాటరీ లైఫ్ తో లావా లేటెస్ట్ ఇయర్‌బడ్స్.. లాంచ్ ఆఫర్ కింద అతితక్కువ ధరకే..

దేశీయ కంపెనీ లావా  మరో ఇయర్‌బడ్‌లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. లావా ప్రోబడ్స్ 2 పేరుతో వస్తున్న ఈ ఇయర్‌బడ్‌లు జూన్‌లో లాంచ్ చేసిన  లావా ప్రోబడ్స్ కి అప్‌గ్రేడ్ వెర్షన్. లావా ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో BYOB (బ్రేక్ ఓల్డ్ బడ్స్) కాంటెస్ట్ ప్రారంభించింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 23 2021, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

లావా ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో BYOB (బ్రేక్ ఓల్డ్ బడ్స్) కాంటెస్ట్ ప్రారంభించింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వ్యక్తులు బడ్స్ గెలుచుకునే అవకాశం పొందుతారు. పోటీలో పాల్గొనడానికి లావా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
లావా ప్రోబడ్స్ 2 ధర

లావా ప్రోబడ్స్ 2 ధర

ఈ లావా ఇయర్‌బడ్స్ ధర రూ .1,699. దీనిని లాంచింగ్ ఆఫర్ కింద రూ .1,399కి కొనుగోలు చేయవచ్చు. లావా ప్రోబడ్స్ 2 ఆగస్టు 26 నుండి లావా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నరు.

33
లావా ప్రోబడ్స్ 2 స్పెసిఫికేషన్లు

లావా ప్రోబడ్స్ 2 స్పెసిఫికేషన్లు

లావా ప్రొబడ్స్ 2లో 14ఎం‌ఎం డైనమిక్ డ్రైవర్ అందించారు. దీనికి ఇన్స్టంట్ వేక్  అండ్ పెర్ టెక్నాలజి సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం లావా ప్రోబడ్స్ 2 లో బ్లూటూత్ వి5.0 ఇచ్చారు. లావా ప్రోబడ్స్ 2 బ్యాటరీ లైఫ్ 23 గంటలు, ఛార్జింగ్ కేస్ ద్వారా 18 గంటలు ఉంటుంది. లావా ప్రోబడ్స్ 2 వాటర్ రిసిస్టంట్ కోసం ఐ‌పి‌ఎక్స్5 రేటింగ్ పొందింది.
 
లావా ప్రోబడ్స్ ఈ ఏడాది జూన్‌లో రూ .2,199 ధరతో ప్రారంభించారు. లావా ప్రోబడ్స్ ఇయర్‌బడ్స్‌లో 55 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ కేసులో 500mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్‌తో 25 గంటల ప్లేబ్యాక్  క్లెయిమ్ చేయబడింది. మీడియాటెక్ ఐరోహా చిప్‌సెట్ సపోర్ట్ తో బడ్స్‌లో లేటెస్ట్ 11.6 ఎం‌ఎం డ్రైవర్ ఇచ్చారు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Recommended image2
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image3
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved