వాట్సప్ కి పోటీగా కూ యాప్ లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్.. దాని ప్రత్యేకత ఎంటో తెలుసుకోండి..

First Published May 5, 2021, 12:29 PM IST

దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ  వినియోగదారుల సౌలభ్యం కోసం "టాక్ టు టైప్" ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. టాక్ టు టైప్ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు వారి స్థానిక భాషలో మాట్లాడితే స్క్రీన్ పై ఆ పదాలు ప్రత్యక్షమవుతాయి.