MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • ఈ చిన్న ప్రొడ‌క్ట్ ఉంటే చాలు.. మీ కారు ఎంత స్పీడ్‌తో వెళ్తుంది, ఎక్క‌డుంది? అన్ని తెలిసిపోతాయి

ఈ చిన్న ప్రొడ‌క్ట్ ఉంటే చాలు.. మీ కారు ఎంత స్పీడ్‌తో వెళ్తుంది, ఎక్క‌డుంది? అన్ని తెలిసిపోతాయి

GPS Tracker: కారు భద్రత, రియల్ టైమ్ ట్రాకింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను ఒకే పరికరంలో అందించే స్మార్ట్ డివైస్‌గా జియోమోటివ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది OBD ఆధారిత GPS ట్రాకర్ మాత్రమే కాకుండా కారులో వైఫై హాట్‌స్పాట్‌ను కూడా అందిస్తుంది

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 19 2026, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో మోటివ్ అంటే ఏంటి?
Image Credit : Amazon.in

జియో మోటివ్ అంటే ఏంటి?

జియో మోటివ్ అనేది 4G eSIM ఆధారిత GPS ట్రాకర్. దీన్ని కారు OBD పోర్ట్‌లో నేరుగా అమర్చవచ్చు. ప్రత్యేకంగా వైర్లు లేదా టెక్నీషియన్ అవసరం లేకుండా ప్ల‌గ్ అండ్ ప్లే విధానంలో పనిచేస్తుంది. ఈ పరికరం ద్వారా మీ కారు ఎక్కడ ఉందో 24 గంటల పాటు రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. జియోథింగ్స్ (JioThings) యాప్ ద్వారా అన్ని వివరాలు మొబైల్‌లో కనిపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కారులో ఫ్రీ వైఫై సదుపాయం
Image Credit : Amazon.in

కారులో ఫ్రీ వైఫై సదుపాయం

జియోమోటివ్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ కారులో వైఫై హాట్‌స్పాట్ సదుపాయం. మీ జియో మొబైల్ నంబర్‌లో ఉన్న డేటా ప్లాన్‌ను ఇదే డివైస్ ఉపయోగిస్తుంది. దీంతో ప్రయాణ సమయంలో కారులోనే హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఒకేసారి గరిష్ఠంగా 8 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, పిల్లలు ప్రయాణ సమయంలో సులభంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.

Related Articles

Related image1
EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Related image2
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
35
కారు భద్రత కోసం ప్రత్యేక ఫీచర్లు
Image Credit : Amazon.in

కారు భద్రత కోసం ప్రత్యేక ఫీచర్లు

జియో మోటివ్‌లో జియో ఫెన్సింగ్ (Geo Fencing), టైమ్ ఫెన్సింగ్ (Time Fencing) వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ డివైజ్‌తో కారు ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి ప్రవేశించినా లేదా బయటకు వెళ్లినా వెంటనే అలర్ట్ వస్తుంది. మీరు నిర్ణయించిన సమయాల్లో కారు కదిలితే నోటిఫికేషన్ అందుతుంది. టోయింగ్ (Tow) చేసినా లేదా పరికరాన్ని తొలగించడానికి ప్రయత్నించినా వెంటనే హెచ్చరిక వస్తుంది. 3D జైరోస్కోప్, యాక్సిలరోమీటర్ సెన్సర్లతో భద్రతను మరింత పెంచారు.

45
వాహన ఆరోగ్యంపై పూర్తి సమాచారం
Image Credit : Amazon.in

వాహన ఆరోగ్యంపై పూర్తి సమాచారం

ఈ పరికరం కేవలం ట్రాకింగ్‌కే పరిమితం కాదు. కారు ఆరోగ్యంపై కూడా సమాచారం అందిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ లోడ్, కూలెంట్ ఉష్ణోగ్రత, ఎయిర్ ఇన్‌టేక్ టెంపరేచర్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాహనంలో ఏర్పడే వివిధ సాంకేతిక లోపాలపై కూడా హెచ్చరికలు అందుతాయి. దీంతో ముందుగానే సమస్యలను గుర్తించి రిపేర్‌ ఖర్చులను తగ్గించుకోవచ్చు.

55
డ్రైవింగ్ అలవాట్ల విశ్లేషణ
Image Credit : Amazon.in

డ్రైవింగ్ అలవాట్ల విశ్లేషణ

JioMotive డ్రైవింగ్ పద్ధతిని కూడా విశ్లేషిస్తుంది. అధిక వేగం, స‌డ‌న్‌ బ్రేకింగ్, వేగంగా యాక్సిలరేషన్, హఠాత్తుగా మలుపులు తిప్పడం వంటి అంశాలపై అలర్ట్‌లు పంపుతుంది. దీంతో సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లు అలవర్చుకోవచ్చు. గత ప్రయాణాల వివరాలను కూడా పరిశీలించవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఈ పరికరం జియో SIMతో మాత్రమే పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, భారీ వాణిజ్య వాహనాలు, కొన్ని ప్రత్యేక కార్ మోడళ్లకు సపోర్ట్ ఉండదు. ఒకసారి జియో నంబర్‌తో యాక్టివేట్ చేసిన తర్వాత ఆ నంబర్‌ను మార్చడం సాధ్యం కాదు. కొనుగోలు చేసిన తర్వాత ఇది సాధారణంగా నాన్-రిటర్నబుల్ ఉత్పత్తిగా ఉంటుంది. కారు భద్రత, ట్రాకింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఒకే పరికరంలో కావాలనుకునే వారికి JioMotive మంచి ఎంపికగా చెప్పవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Recommended image2
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved