MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Technology
• టెలికాం రంగంలో జియో సంచలనం.. ఎయిర్‌టెల్ పై 4జీ స్పీడ్‌లో సరికొత్త రికార్డు..

టెలికాం రంగంలో జియో సంచలనం.. ఎయిర్‌టెల్ పై 4జీ స్పీడ్‌లో సరికొత్త రికార్డు..

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జి విభాగంలో సెకనుకు ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 20.7ఎం‌బితో  టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, వోడాఫోన్ ఐడియా మే నెలలో 6.7 ఎమ్‌బిపిఎస్ డేటా స్పీడ్‌తో అప్‌లోడ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచినట్లు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పబ్లికేషన్ తాజా డేటాలో తెలిపింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 16 2021, 07:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

రిలయన్స్ జియో 4జి నెట్‌వర్క్ స్పీడ్ స్వల్పంగా పెరిగింది, అయితే  ఇది దాని సమీప పోటీదారి వోడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్లు ఎక్కువ. వోడాఫోన్ ఐడియా సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 6.3 ఎమ్‌బిపిఎస్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆగష్టు 2018లో  వోడాఫోన్ ఐడియా విలీనం అయిన తరువాత నెట్‌వర్క్ స్పీడ్  ట్రాయ్ క్లబ్బింగ్ చేయడం ఇదే మొదటిసారి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8న ప్రచురించిన గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్ అతితక్కువ ఆవరేజ్ స్పీడ్ 4.7 ఎమ్‌బిపిఎస్ తో ఉంది.

35

డౌన్‌లోడ్ స్పీడ్ వినియోగదారులకు ఇంటర్నెట్ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది, అప్‌లోడ్ స్పీడ్  ఫోటోలు లేదా వీడియోలను కాంటాక్ట్స్ కి పంపడంలో లేదా షేర్ చేయడంలో సహాయపడుతుంది.

45

ట్రాయ్ ప్రకారం వోడాఫోన్ ఐడియా మే నెలలో ఆవరేజ్ 6.3 ఎమ్‌బిపిఎస్ అప్‌లోడ్ స్పీడ్  ఉంది. దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో, భారతి ఎయిర్‌టెల్ 3.6 ఎమ్‌బిపిఎస్‌తో ఉంది.

55

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ ఎంచుకున్న ప్రాంతాలలో 4జి సేవలను ప్రారంభించింది, అయితే  నెట్‌వర్క్ స్పీడ్ ట్రాయ్ చార్టులో లేదు. రియల్ టైమ్ ప్రాతిపదికన  మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశం అంతటా సేకరించిన  డేటా ఆధారంగా ఆవరేజ్ స్పీడ్ ట్రాయ్ లెక్కిస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved