MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Technology
• జియో చౌకైన ప్లాన్ తీరిగి వచ్చేసింది.. ఇప్పుడు ఇన్ కమింగ్ అవసరమైన వారికి బెస్ట్ ప్లాన్ ఇదే..

జియో చౌకైన ప్లాన్ తీరిగి వచ్చేసింది.. ఇప్పుడు ఇన్ కమింగ్ అవసరమైన వారికి బెస్ట్ ప్లాన్ ఇదే..

రిలయన్స్ జియో గత ఏడాది మే నెలలో పాపులర్ ప్రీ-పెయిడ్ ప్లాన్లలో ఒకదాన్ని నిలిపివేసింది. తరువాత చాలా మంది వినియోగదారులు వేరే ప్లాన్ కి మరాల్సి వచ్చింది.  సరిగ్గా అంటే లాక్ డౌన్ మధ్య జియో గత సంవత్సరం రూ .98 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను తొలగించింది, కానీ ఇప్పుడు మళ్ళీ జియో రూ .98 ప్లాన్ తిరిగి ప్రవేశపెట్టింది.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 01 2021, 04:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఈ రూ .98 ప్లాన్ గతంలో చాలా ప్రజాదరణ పొందింది, ఎందుకంటే ఈ ప్లాన్ సంస్థ చౌకైన 28 రోజుల వాలిడిటీగల ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తిరిగి రావడంతో జియో రూ.129 ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ తో మొత్తం 2 జిబి డేటా అందుబాటులో ఉంది అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇక ఈ రూ .129 ప్లాన్  జియో వెబ్‌సైట్‌లో చూడలేము. అయితే  రూ .98 ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

ఈ రూ .98 ప్లాన్ గతంలో చాలా ప్రజాదరణ పొందింది, ఎందుకంటే ఈ ప్లాన్ సంస్థ చౌకైన 28 రోజుల వాలిడిటీగల ప్రీ-పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తిరిగి రావడంతో జియో రూ.129 ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ తో మొత్తం 2 జిబి డేటా అందుబాటులో ఉంది అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇక ఈ రూ .129 ప్లాన్  జియో వెబ్‌సైట్‌లో చూడలేము. అయితే  రూ .98 ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రతినెల ఇన్ కమింగ్ అవసరమైన వారికి  జియో రూ .98 ప్లాన్ ఒక మంచి బహుమతి. ఈ ప్లాన్ నిలిపివేసిన తరువాత చాలా మంది వినియోగదారులు రూ .129 రీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో ఈ ప్లాన్ తిరిగి రావడం వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

35

జియో రూ .98 ప్లాన్‌తో ఇప్పుడు 14 రోజుల వాలిడిటీ లభిస్తుండగా, అంతకుముందు ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ అందించింది. అంతేకాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజూ 1.5 జీబీ డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో ఎస్‌ఎం‌ఎస్ సౌకర్యం లభించదు. మీరు ఈ ప్లాన్ ని జియో వెబ్‌సైట్ లేదా మై  జియో యాప్ లో చూడవచ్చు.

45

ఇప్పుడు జియోలో రోజుకు 1 జీబీ డేటాతో రూ.149 చౌకైన ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 1 జిబి డేటా 24 రోజులు వాలిడిటీ వస్తుంది. అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్  కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్ లు, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్  లభిస్తుంది.

55

మీరు 28 రోజుల వాలిడిటీతో డైలీ డాటా ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియోలో రూ. 199 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ ఇతర ప్లాన్స్ లాగానే అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో జియో యాప్స్‌కు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image3
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved