MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • రిలయన్స్ జియో సరికొత్త స్పెషల్ రిచార్జ్ ప్లాన్స్.. ఇప్పుడు బంపర్ డేటాతో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్స్ కూడా..

రిలయన్స్ జియో సరికొత్త స్పెషల్ రిచార్జ్ ప్లాన్స్.. ఇప్పుడు బంపర్ డేటాతో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్స్ కూడా..

మొబైల్‌ని రీఛార్జ్ చేసిన కొన్ని రోజుల తర్వాత ప్లాన్ గడువు ముగుస్తుంది. దీంతో మళ్ళీ రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి మధ్యలో మొబైల్‌ని మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వినియోగదారులు చాలా మంది ఉన్నారు. ఇందుకు రిలయన్స్ జియో(reliance recharge) గొప్ప రీఛార్జ్ ప్లాన్‌ల తీసుకొచ్చింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 27 2021, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

దీంతో మీరు ఎక్కువ కాలం పాటు రీఛార్జ్ నుండి విరామం పొందుతారు. జియో  ఈ ప్లాన్‌లలో మీకు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డేటాను కూడా పొందుతారు. అంతేకాకుండా మీరు కంపెనీ నుండి చాలా ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇందులో మీరు జియో టీవీ, మ్యూజిక్ మొదలైనవాటిని ఆస్వాదించగలరు. ఇది కాకుండా మీరు ప్లాన్‌తో ఇతర సౌకర్యాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లలో మీరు ఒక సంవత్సరం వాలిడిటీని పొందుతారు. జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

జియో రూ. 2,879 రీఛార్జ్ ప్లాన్ 
జియో  ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2,879. ఇందులో మీరు పూర్తిగా 365 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇంకా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 2 GB డేటా  లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతున్నారు. 

 ప్రస్తుతం కొనసాగుతున్న ఆఫర్ సమయంలో ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకుంటే, మీరు జియో మార్ట్ నుండి 20 శాతం తగ్గింపులో రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతున్నారు. మీరు ఏడాది పొడవునా రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, జియో ఈ ప్లాన్ మీకు బెస్ట్ ఆప్షన్.

33

జియో రూ. 4199 రీఛార్జ్ ప్లాన్ 
జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు మొత్తం 365 రోజుల వాలిడిటీ పొందుతారు. ఇంకా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 3 GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌పై ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. అలాగే కొనసాగుతున్న ఆఫర్ సమయంలో ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే జియోమార్ట్ నుండి 20 శాతం తగ్గింపుతో రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్
Recommended image2
Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర
Recommended image3
Google Messages New Feature: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ తీసుకొచ్చిన ట్యాప్ టు డ్రాఫ్ట్ ఫీచర్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved