MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Technology
• రిలయన్స్ జియో ఫోన్ కి పోటీగా మెరుగైన 4జి ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు..

రిలయన్స్ జియో ఫోన్ కి పోటీగా మెరుగైన 4జి ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు..

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 2018లో ప్రపంచంలోనే మొట్టమొదటి 4జి ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసినప్పుడు ప్రపంచమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే జియో ఫోన్ ప్రపంచంలో మొట్టమొదటి 4జి ఫీచర్ ఫోన్, దీనికి 4జి సపోర్ట్ కూడా ఉంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 15 2021, 07:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

జియో తరువాత నోకియా, ఇంటెక్స్, మైక్రోమాక్స్ వంటి సంస్థలు కూడా 4జి సపోర్ట్‌తో ఫీచర్ ఫోన్‌లను విడుదల చేశాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐటెల్ మొదటి 4జి ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటెల్  మొట్టమొదటి 4జి ఫీచర్ ఫోన్  అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే దీనికి వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్ కూడా ఉంది. ప్రస్తుతం  ఫీచర్ ఫోన్ లో వస్తున్న గొప్ప ఫీచర్ ఇదే. జియో ఫోన్‌లో హాట్‌స్పాట్ సౌకర్యం లేదు.

36

ఇటెల్ నుండి వచ్చిన ఈ మొదటి 4జి ఫీచర్ ఫోన్‌కు ఐటెల్ మ్యాజిక్ 2 4జి అని పేరు పెట్టింది. దీనితో ఒకేసారి 8 డివైజెస్ కనెక్ట్ చేయవచ్చు. ఇటెల్  ఈ గొప్ప 4జి ఫీచర్ ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

46

ఇటెల్ మ్యాజిక్ 2 4జి స్పెసిఫికేషన్లు, ధర

ఐటెల్ మ్యాజిక్ 2 4జి ఫీచర్ ఫోన్‌లో 4జి కనెక్టివిటీ, లాంగ్ బ్యాటరీ, వై-ఫై హాట్‌స్పాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ .2,349. దీనిని జియో ఫోన్ అండ్ జియో ఫోన్ 2 తో పోటీగా తీసుకొచ్చారు. ఒకేసారి 8 డివైజెస్ ఈ ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు, అంటే, ఈ ఫోన్ మీ కోసం హాట్‌స్పాట్ డివైజ్ గా కూడా పని చేస్తుంది. కనెక్టివిటీ కోసం 2జి, 3జి, 4జి, వై-ఫై, బ్లూటూత్ వి2.0 ఇచ్చారు.

56

ఇటెల్ మ్యాజిక్ 2 4జి స్పెసిఫికేషన్లు

దీనికి 2.4 అంగుళాల 3డి కర్వ్డ్ డిస్‌ప్లే, 1900 mAh బ్యాటరీ, 8 ప్రీ-లోడెడ్ గేమ్స్ లభిస్తాయి. దీనికి హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీతో సహా అనేక భారతీయ భాషలకు సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌ను బ్లూ అండ్ బ్లాక్‌ కలర్ లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో కింగ్ వాయిస్, ఆటో కాల్ రికార్డర్, వన్ టచ్ మ్యూట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved