MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ఫేస్ బుక్, ట్విట్టర్ తరువాత టి‌వి ఛానల్స్, డిజిటల్ ప్లాట్‌ఫాంలకు కొత్త ఐటి నిబంధనలు.. అదేంటంటే ?

ఫేస్ బుక్, ట్విట్టర్ తరువాత టి‌వి ఛానల్స్, డిజిటల్ ప్లాట్‌ఫాంలకు కొత్త ఐటి నిబంధనలు.. అదేంటంటే ?

గత నెలలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు భారత  ప్రభుత్వం కొత్త ఐటి నిబంధనలను అమలు చేసిన సంగతీ మీకు తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ప్రతి ఒక్క సంస్థ అమలు చేసినప్పటికీ, భారత ప్రభుత్వ కొత్త ఐటి పాలసీకి సంబంధించి సోషల్ మీడియా సంస్థలతో కూడా చాలా వివాదాలు ఏర్పడ్డాయి.

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 12 2021, 01:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన తరువాత నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) టీవీ ఛానెల్స్ అండ్ వార్తాపత్రికల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కొత్త నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించింది, కానీ దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ఇప్పుడు కొత్త ఐటి నియమాలు టీవీ ఛానెల్స్ ఇంకా వార్తాపత్రికల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా వర్తించనూన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లకు ఇప్పటికే అనేక రకాల నిబంధనలు ఉన్నాయని ఎన్‌బిఎ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది, వీటికి అదనంగా మరో కొత్త నిబంధనను వర్తింపచేయడం సరైనది కాదని తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందంటే ?
ఎన్‌బి‌ఏ అభ్యర్థనను మంత్రిత్వ శాఖ తిరస్కరించిన తరువాత  కొత్త నియమం ఎవరిపైనా అదనపు భారాన్ని పెంచబోదని, అలాగే కొత్త నియమం పరిధిలోకి తీసుకురావడంలో తప్పు లేదని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇలాంటి మినహాయింపును చట్టంలో చేర్చడం సరికాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కొత్త నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి అని సూచించింది.

34

డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కొత్త నియమం  ప్రభావం ఎలా ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వ కొత్త ఐటి నియమం ప్రకారం, డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోపు ఫిర్యాదు చేసిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.

44

అంతేకాకుండా ఇందుకు  నోడల్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను భారతదేశం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు అధికారులు 15 రోజుల్లోపు ఫిర్యాదులను పరిష్కరించాలి. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ప్రతి నెలా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, ఎన్ని పరిష్కరించబడ్డాయి అనే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Call History: ఎవరితో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఈ ఒక్క యాప్‌తో మొత్తం తెలిసిపోతుంది
Recommended image2
QR Code Top Corners: క్యూఆర్ కోడ్‌ మూలల్లో 3 పెద్ద స్క్వేర్లు ఎందుకుంటాయో తెలుసా?
Recommended image3
OnePlus N6x: వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 18 వేల బ‌డ్జెట్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved