MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • భారత టాప్ సైంటిస్ట్స్ ఉన్న ప్రదేశం ఎక్కడుంది - వారి నెల జీతం ఎంతో తెలుసా?

భారత టాప్ సైంటిస్ట్స్ ఉన్న ప్రదేశం ఎక్కడుంది - వారి నెల జీతం ఎంతో తెలుసా?

ఇంతకుముందు ఎన్నడూ చూడని చంద్రుని దక్షిణ భాగంలో చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్  అయినప్పటి నుండి ప్రస్తుత సోలార్ ప్రోబ్ ఆదిత్య ఎల్-1 వరకు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 04 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ విజయాల వెనుక ఉద్వేగభరితమైన ఇంకా  నిబద్ధత కలిగిన శాస్త్రవేత్తలు, స్కాలర్స్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే  ఈ శాస్త్రవేత్తలకు ఎంత జీతం వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇస్రో సైంటిస్ట్ లేదా ఇంజనీర్ దాదాపు రూ. 84,360 జీతం పొందుతారు. ఈ వేతనాన్ని 7వ పే గ్రూప్ ప్రకారం అదనపు పెర్క్విసిట్‌లు ఇంకా బోనస్‌లతో పొందుతారు. మొత్తం వేతనాలతో సహా ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల  జీతంగురించి వివరంగా చేస్తే...
 

35

ఇస్రో శాస్త్రవేత్తలు అండ్  ఇంజనీర్ల వేతన స్కేలు వారి పోస్ట్ తో ముడిపడి ఉంటుంది. కనుక  ఇస్రోలో వారి ప్రత్యేక పాత్ర ఇంకా  బాధ్యతలను బట్టి మారవచ్చు. 7వ పే కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగుల ప్రాథమిక వేతనం  రూ. 56,100. అలాగే  భారత టాప్  సైంటిస్ట్స్ ఉన్న ప్రదేశం కూడా ఇస్రో. 
 

45

ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (SC) ప్రారంభ వేతనం రూ. 84, 360. ఇందులో ట్రావెల్  అలవెన్సులు, ఇంటి రెంట్  అలవెన్సులు(HRA), ఇంకా  డియర్నెస్ బెనిఫిట్స్ వంటి వివిధ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి, ఇస్రో శాస్త్రవేత్తలకు మొత్తం జీతం రూ.84,000. కటింగ్స్  తర్వాత నెట్  సాలరీ రూ.72,360.
 

55

మొత్తంగా ఒక ఇస్రో శాస్త్రవేత్త   ప్రాథమిక వేతనంగా  చేతికి దాదాపు రూ.70,000 పొందుతాడు. అదేవిధంగా, ఇస్రో  అధికారిక వెబ్‌సైట్ isro.gov.inలో సైంటిస్ట్  అండ్ ఇంజనీర్ పోస్టులకు 65 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ వైఫైని ఎవరైనా దొంగతనంగా వాడుతున్నారా.? వెంటనే రూటర్‌లో సెట్టింగ్ మార్చేయండి
Recommended image2
Spam Calls: వాట్సాప్ లో కొత్త ఫీచర్...ఇక స్పామ్ కాల్స్ వచ్చే ఛాన్సే లేదు.. ఇదొక్కటి చేస్తే చాలు..!
Recommended image3
Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా ప‌నిచేస్తుంది.? దీనివ‌ల్ల ఫోన్ బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుందా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved