MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఆపిల్ ఐఫోన్ 14 అండ్ 15 అప్ డేట్.. ఈ ఫీచర్స్ మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటాయి..

ఆపిల్ ఐఫోన్ 14 అండ్ 15 అప్ డేట్.. ఈ ఫీచర్స్ మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటాయి..

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్(apple) ఐఫోన్ కొత్త సిరీస్ గురించి ఎన్నో ఊహాగాలను ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతవరకు ఐఫోన్ (iphone)పెద్ద మెగాపిక్సెల్ కెమెరాను చూడలేదు, కానీ ఇప్పుడు ఆపిల్ మెగాపిక్సెల్ గేమ్‌లో చేరడానికి ఉన్నట్లు కనిపిస్తోంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 23 2021, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 తాజాగా ఐఫోన్ 14 ఇంకా ఐఫోన్ 15లను 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐఫోన్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 15 లాంచ్ 2023లో జరగనుంది. ఈ ఫోన్‌తో పెరిస్కోప్ లెన్స్ కూడా ఇవ్వవచ్చు. ఇంకా కెమెరాలో ఎన్నో కొత్త ఫీచర్లతో కూడా అందించనుంది. ఐఫోన్ 14 కెమెరాను కూడా చాలా మార్పులతో పరిచయం చేయవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో రాబోయే ఐఫోన్ గురించి ఈ సమాచారాన్ని అందించారు. ఐఫోన్ 14ను 48 మెగాపిక్సెల్ కెమెరాతో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఐఫోన్ 14లో 8కె వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్‌లో 4కె వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉంది.

ఈ లెన్స్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో మాత్రమే అందుబాటులో రానున్నప్పటికి, కొత్త ఐఫోన్ 48 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ అవుతుందని విశ్లేషకుడు జెఫ్ పు చెప్పారు. ఇతర మోడల్‌లు 12-మెగాపిక్సెల్ లెన్స్‌తో వస్తాయి.

34

ఆపిల్ ఇటీవల భారతదేశంలో ఐఫోన్ 13 సిరీస్  ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. త్వరలో ఐఫోన్ 13 సిరీస్  వాణిజ్య ఉత్పత్తిని కూడా ప్రారంభం కానుంది. భారతదేశంలో తయారు చేసిన ఐఫోన్ 13 భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో విక్రయించనుంది. ఈ ఫోన్ ఎగుమతులు ఫిబ్రవరి 2022లో ప్రారంభమవుతుంది, అయినప్పటికీ భారతదేశంలో iPhoneని ఉత్పత్తి చేసే Apple లేదా Foxconn ఈ నివేదికపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

44

ఆపిల్ అన్ని మోడల్ ఫోన్లను భారతదేశంలోనే తయారు చేసి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, ఐఫోన్ 13 మోడల్‌లు 20-30 శాతం మాత్రమే భారతదేశం నుండి ఎగుమతి అవుతున్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved