MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Instagram Followers:మీకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరగాల.. అయితే ఈ పని చేస్తే చాలు..

Instagram Followers:మీకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరగాల.. అయితే ఈ పని చేస్తే చాలు..

 ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సమాచార రంగంలో పెద్ద విప్లవం వచ్చింది. ఇంకా ప్రపంచాన్ని వర్చువల్ డైమెన్షన్‌గా మార్చింది. నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఇంటర్నెట్‌లోని సోషల్ మీడియా డిజిటల్ ఏకొ సిస్టమ్ సృష్టించింది, ఇక్కడ మీరు ఒకరితో ఒకరు వర్చువల్ గా  కలుసుకోవచ్చు. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : May 31 2022, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నేడు మనం Instagram, Facebook ఇంకా YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాము. సోషల్ మీడియా రాకతో మన జీవన విధానంలో పెను మార్పు కనిపిస్తోంది. ఈ రోజుల్లో ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్‌లో  ఫాలోవర్స్ పెంచుకోవాలనుకునే చాలా మంది యూజర్లు ఉన్నారు. అయితే ఈ ప్రత్యేక మార్గాల  సహాయంతో మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను మిలియన్‌లో పెంచుకోవచ్చు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ ఫాలోవర్లను పెంచుకోవాలనుకుంటే దీని కోసం, ముందుగా మీరు ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ లో  రీల్స్ అండ్ వీడియోలను క్రియేట్ చేయాలి, ఎందుకంటే వీటిని యూజర్లు ఎక్కువగా ఇష్టపడతారు. 

ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ట్రెండ్ చాలా వేగంగా పేరుగుతోంది. ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌లో గంటల తరబడి రీల్స్ వీడియోలను చూస్తున్నారు. మీరు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ మంచి రీల్స్, వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. 

35

అంతేకాకుండా, మీరు మీ Instagram అక్కౌంట్  ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ ని ఎక్కువ మంది వ్యక్తులు ఫాలో చేస్తారు.ఇంకా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఆకౌంట్లో క్రమం తప్పకుండా వీడియోలు లేదా ఫోటోస్ అప్‌లోడ్ చేయాలి.

45

ఇన్‌స్టాగ్రామ్‌లోకి వీడియో లేదా రీల్స్‌ను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, అందులో హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా మీ రీల్ లేదా వీడియో  రీచ్ ఎక్కువ మందికి పెరుగుతుంది. వాటిని ఉపయోగించడం ద్వారా మీ వీడియో ట్రెండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
 

55

అంతేకాకుండా, మీ వీడియో లేదా రీల్స్ రీచ్‌ను మరింత మందికి పెంచడానికి, మీరు ట్రెండింగ్ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెండింగ్ సంబంధించిన మరిన్ని వీడియోలను ప్రజలు చూస్తారు. మీరు ఈ పద్ధతులను అనుసరిస్తే మీ ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ కి ఎక్కువ మంది ఫాలోవర్లు పెరగడం జరగవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Tricks : జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్‌ టిప్స్... ఫాలో అయ్యారో డబ్బులు సేవ్
Recommended image2
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Recommended image3
Budget 5G Phone : కేవలం రూ.12 వేలకే... రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ తో సూపర్ 5G ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved