MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• హై-క్వాలిటీ రేటింగ్ తో మివి కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌.. ఒక్కసారి చార్జ్ చేస్తే 12గంటల ప్లేబ్యాక్‌..

హై-క్వాలిటీ రేటింగ్ తో మివి కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌.. ఒక్కసారి చార్జ్ చేస్తే 12గంటల ప్లేబ్యాక్‌..

దేశీయ సంస్థ మివి ఇండియా  ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తు మివి కాలర్ క్లాసిక్ నెక్‌బ్యాండ్‌ను భారత్‌లో విడుదల చేసింది. మివి కాలర్ క్లాసిక్ నెక్‌బ్యాండ్‌ ధర 999 రూపాయలు.

1 Min read
Author : Ashok Kumar
Published : Apr 24 2021, 02:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

దీని బ్యాటరీకి సంబంధించి కంపెనీ 24 గంటల ప్లేబ్యాక్‌ను  ఇస్తుందని పేర్కొంది. మివి కాలర్ క్లాసిక్‌కు సంబంధించి ఈ ధర పరిధిలో   అధిక బ్యాటరీ బ్యాక్ అప్ ఇస్తున్న నెక్‌బ్యాండ్ ఇదే అని కంపెనీ తెలిపింది.

దీని బ్యాటరీకి సంబంధించి కంపెనీ 24 గంటల ప్లేబ్యాక్‌ను  ఇస్తుందని పేర్కొంది. మివి కాలర్ క్లాసిక్‌కు సంబంధించి ఈ ధర పరిధిలో   అధిక బ్యాటరీ-బ్యాక్ అప్ ఇస్తున్న నెక్‌బ్యాండ్ ఇదే అని కంపెనీ తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

మంచి కాలింగ్ కోసం మివి కాలర్ క్లాసిక్‌ నెక్‌బ్యాండ్‌లో ఎం‌ఈ‌ఎం‌ఎస్ మైక్ అందించారు. అంతేకాకుండా కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 కూడా ఉంది. దీనికి మ్యూజిక్ కంట్రోల్ కోసం 3 ఎక్స్ టర్నల్ బటన్లు ఇచ్చారు. వీటితో మ్యూజిక్ ప్లే, పాజ్ ఇంకా కాల్స్  అక్సెప్ట్, రిజెక్ట్ చేయవచ్చు . కాల్స్ చేయడానికి ఇంటర్నల్ మైక్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.

33

ఈ నెక్‌బ్యాండ్‌లో అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. నెక్‌బ్యాండ్‌తో మూడు వేర్వేరు సైజు ఇయర్‌బడ్‌లు లభిస్తాయి. బడ్స్ కూడా మాగ్నెట్స్ కలిగి ఉంటాయి. అలాగే పవర్ ఫుల్ బేస్ అందిస్తాయని పేర్కొంది. మివి కాలర్ క్లాసిక్  నెక్‌బ్యాండ్‌ని  రూ .999 ధరతో  లాంచ్ ఆఫర్‌ కింద  ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించబడుతోంది.  ఈ ఆఫర్  లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, అంటే కొన్ని రోజుల తర్వాత దీని ధర పెరుగుతుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Price : పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర ఎంతో తెలుసా?
Recommended image2
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్
Recommended image3
Amazon: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved