MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• నెట్‌ఫ్లిక్స్ మూవీస్, షోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా.. అయితే ఈ విధంగా చేయండి..

నెట్‌ఫ్లిక్స్ మూవీస్, షోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా.. అయితే ఈ విధంగా చేయండి..

అమెరికన్ ఓ‌టి‌టి ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ నేడు ఇండియాలో ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. మీలో చాలామంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఉండే ఉంటారు. అయితే నెట్‌ఫ్లిక్స్ నుండి షోలు, సినిమాలు లేదా వీడియోలను డౌన్‌లోడ్ చేయడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆలోచించిన మీకు మార్గం ఉండకపోవచ్చు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : May 31 2021, 07:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఇప్పుడు కంపెనీ ఈ  ఇబ్బందిని తొలగించింది. నెట్‌ఫ్లిక్స్  యాప్ కొత్త అప్ డేట్ తో డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ విడుదల చేసింది, అయితే ఈ డౌన్‌లోడ్ ఆఫ్‌లైన్ వీక్షణ కోసం మాత్రమే ఉంటుంది కానీ ఎవరితోనూ భాగస్వామ్యం చేయలేరు, అంటే నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఇన్ యాప్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇచ్చింది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం...

24

ఆఫ్‌లైన్‌లో చూడటానికి నెట్‌ఫ్లిక్స్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

మొదటి విషయం ఏమిటంటే మీ నెట్‌ఫ్లిక్స్ యాప్ అప్ డేట్ చేయడం తద్వారా మీరు యాప్ కొత్త వెర్షన్ పొందుతారు. యాప్ అప్ డేట్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన సినిమా, వెబ్ షోలు లేదా టీవీ షోల కోసం సెర్చ్ చేయండి అయితే కొన్ని వీడియోలకు మీకు డౌన్‌లోడ్ చేసే అవకాశం లభించదు.

34

మీకు ఇష్టమైన షోల పై క్లిక్ చేసిన తరువాత కింద మై డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇది ప్లే బటన్ పక్కన ఉంటుంది. విండోస్ 10లో డౌన్‌లోడ్ చేయడానికి మీరు మెనూ బార్‌కు వెళ్లాలి. డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత వీడియో డౌన్‌లోడ్ అవుతుంది, తరువాత మీరు ఇంటర్నెట్ లేకపోయినా వీటిని చూడవచ్చు. మీరు మెను బార్‌కు వెళ్లడం ద్వారా డౌన్‌లోడ్ లిస్ట్ కూడా చూడవచ్చు.

44

డౌన్‌లోడ్ చేసిన వీడియోలు నిర్ణీత సమయం తర్వాత స్వయంచాలకంగా తొలగిపోతాయి. మీకు కావాలంటే, మీరు వీడియోలను చూసిన తర్వాత తొలగించవచ్చు, తద్వారా ఇతర వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడానికి స్థలం ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Recommended image2
iphone: ఆపిల్ ఉత్పత్తులు iphone , ipad లలో i అంటే ఏమిటో తెలుసా?
Recommended image3
AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved