MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • ఆపిల్ స్టోర్ ఉద్యోగులకి జీతం ఎంతో తెలుసా..? ఇక్కడ గంట లెక్కన ఎంత సంపాదిస్తారంటే..?

ఆపిల్ స్టోర్ ఉద్యోగులకి జీతం ఎంతో తెలుసా..? ఇక్కడ గంట లెక్కన ఎంత సంపాదిస్తారంటే..?

ఆపిల స్టోర్ ఉద్యోగులకు గంటకు దాదాపు రూ.1,825 నుంచి రూ.2,490 జీతం ఇస్తున్నట్లు సమాచారం.అలాగే  రిటైల్ ఉద్యోగుల అన్యువల్ వేతన పెంపును కంపెనీ తగ్గించిందని ఒక నివేదిక పేర్కొంది. అంటే అంతకుముందు సంవత్సరాల్లో ఇచ్చిన అధిక వేతనాల పెంపులో మార్పు వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.  

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 25 2023, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఆపిల్ ప్రస్తుత సంవత్సరానికి దాదాపు నాలుగు శాతం "ఆవరేజ్  అన్యువల్  గ్రోత్"ని రిజిస్టర్ చేసింది. గతేడాది జీతాలు 8% నుంచి 10% మధ్య పెరిగాయి. కానీ ఈ సంవత్సరం ఆలా కాకుండా 2023లో పెరుగుదల రెండు శాతం నుండి ఎక్కువగా  ఐదు శాతానికి పరిమితం చేయబడింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Apple ఇండియన్ స్టోర్ ఉద్యోగులకు సంబంధించిన జీతం గణాంకాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. యునైటెడ్ స్టేట్స్‌లోని సాధారణ ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా కంపెనీ జీతాల పెరుగుదలను అమలు చేసిందని అంచనా. USలోని దాదాపు అందరు Apple సేల్స్ ఉద్యోగులకు గంటకు $22 (సుమారు రూ. 1,825) నుండి  $30 (సుమారు రూ. 2,490) మధ్య వేతనం లభిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. 

36

కానీ AppleCare ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం లభిస్తుంది. అదనంగా, Apple ప్రతి సంవత్సరం రెండు వర్గాల ఉద్యోగులకు కూడా లిమిటెడ్  చేయబడిన స్టాక్ యూనిట్లను మంజూరు చేస్తుంది. ఇంకా  మంచి సంఖ్యలో ఉద్యోగులు కూడా అదనపు బోనస్ పొందుతారు.
 

46

లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ తాజాగా మొదటిసారిగా సేల్స్ కి వచ్చింది. భారతదేశంలోని ఆపిల్ అభిమానులు వారికీ ఇష్టమైన ఫోన్‌ను తీసుకునేందుకు టెక్ కంపెనీ ముంబై అండ్ ఢిల్లీ స్టోర్‌ల ముందు పోటెత్తారు.
 

56

బేసిక్  128GB iPhone 15 ధర రూ.79,900 అండ్  256GB మోడల్ ధర రూ.89,900. 512GB మోడల్ ధర రూ.1,09,900 కాగా, 128GB ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900 ఇంకా 256GB వేరియంట్ ధర రూ.99,900. ఇందులో  512 GB మోడల్ కూడా ఉంది. దీని ధర రూ. 1,19,900. iPhone 15 Pro 128GB మోడల్‌ ధర రూ. 1,34,900, 256GB వేరియంట్ ధర రూ. 1,44,900. 
 

66

కస్టమర్లు  512GB మోడల్‌ను రూ. 1,64,900కి, 1TB వేరియంట్‌ను రూ. 1,84,900కి కొనుగోలు చేయవచ్చు. Apple   ప్రీమియం iPhone, iPhone 15 Pro Max, ప్రస్తుతం 256GB మోడల్ ధర రూ.1,59,900. 512 GB వేరియంట్‌  రూ.1,79,900, 1 TB మోడల్‌కు రూ. 1,99,900.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved