MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • దీపావళికి ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటున్నారా.. రూ.15వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

దీపావళికి ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటున్నారా.. రూ.15వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

చాలా మంది తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటుంటారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే బడ్జెట్ ధరకే  ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి. అయితే ఈ ఫెస్టివల్ సీజన్ లో మీరు కూడా తక్కువ ధరకే లాప్ టాప్ కొనాలని చూస్తున్నారా.. మీ బడ్జెట్ 15 వేల లోపు అయితే వీటి పై ఓ లుక్కేయండి...   

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 08 2023, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 15000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

మీరు ఉద్యోగి అయినా, స్టూడెంట్ అయినా లేదా బిజినెస్ చేసే వారైనా, ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్ అవసరం. మనం కొన్ని పనులు చేయడానికి ల్యాప్‌టాప్‌పై ఎక్కువగా ఆధారపడతాము. కానీ కొందరు ల్యాప్‌టాప్‌ కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటుంటారు.  15000 లోపు బెస్ట్  ల్యాప్‌టాప్‌లను అందించే HP, AXL ఇంకా  అనేక ఇతర బ్రాండ్‌ల నుండి  మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి చూద్దాం...

25

జియోబుక్ ల్యాప్‌టాప్

జియోబుక్ 11 (JioBook) ల్యాప్‌టాప్ కాలేజ్ విద్యార్థులకు బెస్ట్ పోర్టబుల్ ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో  సులభంగా Wi-Fiకి కనెక్ట్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్  ఉంటుంది. జియోబుక్ ల్యాప్‌టాప్ ధర: రూ. 14,499.
 

35

AXL ల్యాప్‌టాప్

AXL  Vayubook ల్యాప్‌టాప్ చిన్నగా ఇంకా కాంపాక్ట్ గా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా మీ బ్యాగ్‌లో సులభంగా తీసుకెళ్లవచ్చు. 14-అంగుళాల FHD IPS డిస్ ప్లే మీరు పని చేస్తున్నప్పుడు స్పష్టమైన వ్యూ అందిస్తుంది. ఇంకా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ 4 GB RAM ఉంది. AXL ల్యాప్‌టాప్ ధర: రూ. 12,990.

 

45

వాకర్ ల్యాప్‌టాప్

walker  నోట్‌బుక్/ల్యాప్‌టాప్ ఫుల్  HD IPS ప్యానెల్‌తో రూపొందించబడింది. అత్యాధునిక 128 GB SSDతో వస్తుంది. మొబైల్ ఇంకా  ఆన్‌లైన్ ఉపయోగం కోసం ఆప్టిమైజ్ చేయబడింది. వాకర్‌లో ఇంటర్నల్  2.0 మెగాపిక్సెల్ HD కెమెరా ఉంది, ఇంకా మంచి నాణ్యతతో ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. వాకర్ ల్యాప్‌టాప్ ధర: రూ.14,690.
 

55

HP ల్యాప్‌టాప్

అప్ డేటెడ్  HP Chromebook 13 ల్యాప్‌టాప్ మీకు ఫాస్ట్  పర్ఫార్మెన్స్ తో పాటు అద్భుతమైన మన్నికను అందిస్తుంది. ఇంటెల్ HD గ్రాఫిక్స్ 515 వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో Chrome OS ఇన్‌స్టాల్ చేయబడింది. స్పష్టమైన వెబ్‌క్యామ్ ఇంకా  మైక్రోఫోన్‌తో వస్తుంది. అదనంగా, బ్లూటూత్ 4.0 చేర్చబడింది. అప్ డేటెడ్ HP ల్యాప్‌టాప్ ధర: రూ.14,999.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved