- Home
- Technology
- జాగ్రత్త: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌లు.. వాటిని ఎప్పుడు ఉపయోగించకండి..
జాగ్రత్త: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌లు.. వాటిని ఎప్పుడు ఉపయోగించకండి..
మీ ఫోన్, మీ ఇమెయిల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం మీలో చాలా మంది పాస్‌వర్డ్‌లను ఉపయోగీస్తుంటారు, కానీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌లు ఏవి అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేకపోవచ్చు.

ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌లు చాలా మంది ఉపయోగించే పాస్‌వర్డ్‌లను సూచిస్తాయి. ఈ పాస్‌వర్డ్‌లను ఇప్పటికీ ఈ రోజుల్లో చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఒక భద్రతా సంస్థ 10 ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. వాటి గురించి తెలుసుకోండి ...

యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ గత 12 నెలల్లో ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. వాటిని గుర్తుంచుకోవడం సులభం కాని మీ భద్రతకు మంచిది కాదని, చాలా మంది సాధారణ పాస్‌వర్డ్‌లను ఇప్పటికీ ఉపయోగిస్తారని సెక్యూరిటీ సెంటర్ తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి పాస్‌వర్డ్‌లు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు వాటిని ఉపయోగించపోవడం మంచిదని సూచిస్తున్నారు.

సైబర్ సెక్యూరిటీపై యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ లెవీ మాట్లాడుతూ, 'సైబర్ భద్రత చాలా మందికి కష్టమైన పని అని మేము అర్థం చేసుకున్నాము, కాని దానిని సురక్షితంగా ఉంచడానికి ఎన్‌సిఎస్‌సి మీకు కొన్ని సలహాలు ఇచ్చింది. ఒకే పాస్‌వర్డ్‌ను ఎక్కువసార్లు లేదా మళ్లీ మళ్ళీ ఉపయోగించడం పెద్ద ప్రమాదం. ఊహించదగిన పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ పెట్టుకోవద్దు.

ఎక్కువగా ఉపయోగించిన 10 పాస్‌వర్డ్‌లు
123456
123456789
qwerty
password
111111
12345678
abc123
1234567
passwordi
12345

ఎక్కువగా ఉపయోగించిన 10 పాస్‌వర్డ్‌లు
123456
123456789
qwerty
password
111111
12345678
abc123
1234567
passwordi
12345