MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్! 6 నెలలకి రూ.500 కంటే తక్కువ ధరకే రీఛార్జ్, అదేంటో తెలుసుకోండి..

బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్! 6 నెలలకి రూ.500 కంటే తక్కువ ధరకే రీఛార్జ్, అదేంటో తెలుసుకోండి..

ప్రభుత్వ టెలికాం BSNL  కస్టమర్ల కోసం గొప్ప ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు కస్టమర్లకు తక్కువ ధరకే ఆరు నెలల పాటు రీఛార్జ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌ ప్రత్యేకత ఏమిటంటే  ఎక్కువ కాలం పాటు డేటా అండ్ ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 26 2023, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఈ రోజు  అలంటి  BSNL ప్లాన్ గురించి మీకోసం, దీని ద్వారా మీరు రీఛార్జ్ చేసిన తర్వాత 6 నెలల పాటు రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే, ఈ ప్లాన్ ఎక్కువ రోజుల వాలిడిటీ  ఇంకా  ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. అలాగే రీఛార్జ్ ధర కూడా   చాలా తక్కువ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు ఈ BSNL ప్లాన్‌ని  రూ.500 కంటే తక్కువ ధరకే ఆక్టివేట్ చేసుకోవచ్చు. దీని ధర 498 రూపాయలు మాత్రమే. ఈ BSNL ప్లాన్ మరొక ప్రత్యేక ఫీచర్ 180 రోజులు లేదా 6 నెలల వాలిడిటీ. అంటే మీరు 6 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ నుండి రిలీఫ్ పొందుతారు. BSNL  ఈ ప్లాన్ చాలా తక్కువ ధరకు ఇతర నెట్వర్క్ కంపెనీల కంటే  సాటిలేని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో BSNL నెట్‌వర్క్‌కి కాల్స్  నిమిషానికి 10 పైసలు మాత్రమే.
 

35

ఈ ప్లాన్‌తో ఇతర నెట్వర్క్  కాల్స్ కి నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తుంది. ప్లాన్‌తో యూజర్ కి రూ.100 టాక్‌టైమ్ లభిస్తుంది. ఎక్కువ వాలిడిటీ  ప్లాన్‌ను కోరుకునే కస్టమర్‌లకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, ఏదైనా సిమ్‌ని ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచడానికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
 

45

టెలికాం కంపెనీలు గత కొన్ని నెలల్లో ప్రీపెయిడ్ అండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను చాల శాతం పెంచాయి. జియో అండ్ ఎయిర్‌టెల్ దేశంలో టాప్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా కొనసాగుతున్నాయి కానీ వీటి మొబైల్ రీఛార్జ్‌లు ఇప్పుడు చాలా కాస్ట్లీ గా మారాయి. ప్రస్తుతం, కస్టమర్‌లు 28 లేదా 30 రోజుల ప్లాన్‌ కోసం 200 దాక లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

55

మీరు కూడా ఇంత ఎక్కువ ధరతో మొబైల్ రీఛార్జ్‌తో విసిగిపోయి ఉంటే, మీరు BSNL   ఈ అత్యంత బడ్జెట్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా, మరింత  సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీరు BSNL కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌ను కూడా చూడవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved