MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • గూగుల్ సెర్చ్ 2021: భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం దేని గురించి ఎక్కువగా వెతికారో తెలుసా ?

గూగుల్ సెర్చ్ 2021: భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం దేని గురించి ఎక్కువగా వెతికారో తెలుసా ?

న్యూఢిల్లీ : మొబైల్, ల్యాప్‌టాప్ అండ్ కంప్యూటర్‌లు ఆధిపత్యం చెలాయించే ఈ ఆధునిక యుగంలో యూజర్లు గూగుల్ సెర్చ్(google search) చేయడం సర్వసాధారణం. పిల్లల మెటీరియల్ నుండి స్పేస్ సైన్స్ వరకు ఏదైనా సబ్జెక్ట్‌కి గూగుల్ వెన్నెముక్కగా ఉంటుంది. ఇంటర్నెట్(internet) మీరు సెర్చ్ చేసిన కంటెంట్ గురించి ప్రపంచంలోని మొత్తం సమాచారాన్ని మైక్రో సెకన్లలో అందిస్తుంది.

3 Min read
Author : Ashok Kumar
Published : Dec 09 2021, 07:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల జాబితాను గూగుల్  2021 ఇయర్ సెర్చ్ రిపోర్ట్ బుధవారం విడుదల చేసింది, ఈ సంవత్సరంలో యూజర్లు భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేసిన వాటి గురించి చూద్దాం...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అండ్ ఐ‌సి‌సి టి20 వరల్డ్ కప్ అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ సెర్చ్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నాయి. 'కోవిన్' అండ్ 'కోవిడ్ వ్యాక్సిన్' కోసం చాలా సెర్చులు జరుగుతున్నాయని సెర్చ్ ఇంజన్  దిగ్గజం గూగుల్  తెలిపింది. బ్యాటిల్ రాయల్ గేమ్( Garena Free Fire) అనేది గేమింగ్ విభాగంలో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలలో ఒకటి, ఇది దేశంలో అత్యంత ట్రెండింగ్ జాబితాలలో ఒకటిగా నిలిచింది.

2021లో టాప్ ట్రెండింగ్ గూగుల్ సెర్చ్ టాపిక్స్ 

భారతదేశంలో 'ఇండియన్ ప్రీమియర్ లీగ్', 'కోవిన్', 'ఐ‌సి‌సి టి20 వరల్డ్ కప్', 'యూరో కప్', 'టోక్యో ఒలింపిక్స్' 2021లో  గూగుల్  టాప్ 5 ట్రెండింగ్ సెర్చ్ గా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గూగుల్ లో ఎక్కువగా కోవిడ్ వ్యాక్సిన్‌లు, ఆసుపత్రుల గురించి శోధించారు. ప్రాణాంతకమైన కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 'ఆక్సిజన్ సిలిండర్‌లు' అలాగే 'సి‌టి స్కాన్‌లు' గురించి సెర్చ్ నియర్ మీలో పెరిగాయి. అదేవిధంగా ఈ సంవత్సరం గూగుల్‌లో ఫుడ్ డెలివరీ, టిఫిన్ సర్వీసెస్, టేకౌట్ రెస్టారెంట్‌ల గురించి ప్రశ్నలు వచ్చాయని కంపెనీ తెలిపింది.

గూగుల్ లో ట్రెండింగ్‌లో ఉన్న 'హవ్ ' అండ్ 'వాట్' ప్రశ్నలు?

మొత్తం ట్రెండింగ్ టాపిక్‌లతో పాటు ఈ సంవత్సరం గూగుల్‌లో 'హవ్'(how) అండ్ 'వాట్ (what)క్వషన్స్' సెర్చ్ సెక్షన్‌లు భారతదేశంలో క్విడ్ సంబంధిత ప్రశ్నలతో నిండి ఉన్నాయి. 'కోవిడ్ వ్యాక్సిన్' కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, 'వ్యాక్సిన్ సర్టిఫికేషన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి' ఇంకా 'ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెంచాలి' వంటి ప్రశ్నలను ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు. గూగుల్ ప్రకారం ఈ సంవత్సరం మొదటి మూడు 'హౌ-టు' సెర్చ్ లు ఇవే.

'వాట్' సెర్చ్‌లలో 'బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి' అండ్ 'రెమెడిసివిర్ అంటే ఏమిటి' వంటి ప్రశ్నలు అగ్రస్థానంలో ఉన్నాయి. కీలక ప్రశ్నలలో 'తాలిబాన్ అంటే ఏమిటి', 'ఫ్యాక్టోరియల్ ఆఫ్ హండ్రెడ్' వంటి కొన్ని సెర్చులు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఈ సంవత్సరం  గూగుల్ లో ట్రెండింగ్ పర్సన్స్ 

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యంత ట్రెండింగ్ వ్యక్తులలో ఒకరుగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్,  టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ అండ్ విక్కీ కౌశల్, షెహనాజ్ గిల్ అలాగే రాజ్ కుంద్రాతో సహా  కొందరు ప్రముఖులు 2021లో గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ వ్యక్తులలో ఉన్నారు.

ఈ సంవత్సరం  గూగుల్ లో ట్రెండింగ్ సినిమాలు

తమిళ సినిమా జై భీమ్ టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఈ సంవత్సరం భారతదేశంలో గూగుల్ వినియోగదారుల ఆసక్తిని ఆకర్షించడంలో ఈ ప్రాంతీయ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలు షేర్షా, రాధే, బెల్ బాటమ్ ఉన్నాయి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, ఎటర్నల్స్‌తో సహా కొన్ని హాలీవుడ్ సినిమాలు దేశంలో ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ సినిమాలలో ఉన్నాయి.


గూగుల్ లో ట్రెండింగ్  రెసిపీలు !

కరోనా కాలం ప్రారంభమైన తొలి నెలల్లో ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటున్నందున వంటకాలను చేయడానికి చాలా మంది గూగుల్ ని ఉపయోగించారని నివేదిక చూపుతోంది. ఈ సంవత్సరం భారతదేశంలో గూగుల్ లో టాప్ ట్రెండింగ్ రెసిపీలు 'ఎనోకి మష్రూమ్స్', 'మోదక్', 'కుకీలు' ముఖ్యంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సెర్చ్ చేసిన టాప్ వంటకాలు 'మేతి మీటర్ మలై' మరియు 'పాలక్', 'కడ'  అని గూగుల్ తెలిపింది. ఈ వంటకాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

గూగుల్ లో ట్రెండింగ్ స్పోర్ట్ ఈవెంట్‌లు

టాప్ ట్రెండ్‌ లాగానే గూగుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐ‌సి‌సి టి20 వరల్డ్ కప్, యూరో కప్‌లను భారతదేశంలో సెర్చ్ చేసిన మూడు టాప్ స్పొర్ట్స్ అని పేర్కొంది. వీటి తర్వాత టోక్యో ఒలింపిక్స్, కోపా అమెరికా ఉన్నాయి.
 

33

గూగుల్ లో ట్రెండింగ్ న్యూస్ ఈవెంట్‌లు

ఈ ఏడాది భారత్‌లో గూగుల్‌ 'న్యూస్ ఈవెంట్స్' విభాగంలో టోక్యో ఒలింపిక్స్ ఆధిపత్యం చెలాయించింది. అప్పటి నుండి బ్లాక్ ఫంగస్, ఆఫ్ఘనిస్తాన్ న్యూస్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు,  తుఫాను కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు.


గూగుల్‌  గ్లోబల్ ట్రెండింగ్  

భారతదేశంలోని టాప్ ట్రెండ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెర్చ్ సమాచారాన్ని కూడా గూగుల్ వెల్లడించింది. 70కి పైగా దేశాలలో అత్యధిక సెర్చ్ నిర్వహించింది. 'ఆస్ట్రేలియా vs ఇండియా' అనేది అత్యధికంగా సెర్చ్ చేసిన అంశం, తర్వాత 'ఇండియా vs ఇంగ్లాండ్', 'ఐ‌పి‌ఎల్', 'ఎన్‌బి‌ఏ', 'యూరో 2021'.

గత సంవత్సరం 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' టాప్ ట్రెండింగ్ క్వచెన్ అయినప్పటికీ, 'కరోనావైరస్', 'యుఎస్ ఎన్నికల ఫలితాలు', 'పిఎమ్ కిసాన్ ప్రాజెక్ట్' గూగుల్‌లో అత్యధిక సెర్చ్ కొషన్స్ గా ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
(40.1 ov)132/9
INDIND
-
IND chose to bowl.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
చలికాలంలో చేతులకు వెచ్చదనం.. ఈ చిన్న పరికరంతో ఎన్నో ఉపయోగాలు
Recommended image2
Wi Fi: ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోన్న వైఫైని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఏ దేశానికి చెందిందంటే?
Recommended image3
Diwali Offer: దీపావళి ధమాకా.. ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల ప్లాన్! డైలీ 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved