MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • గూగుల్ ప్లేస్టోర్ బెస్ట్ ఆఫ్ 2021: ఇండియాలోని బెస్ట్ యాప్స్ జాబితాను విడుదల..

గూగుల్ ప్లేస్టోర్ బెస్ట్ ఆఫ్ 2021: ఇండియాలోని బెస్ట్ యాప్స్ జాబితాను విడుదల..

సెర్చ్ ఇంజన్ గూగుల్  2021 సంవత్సరం గూగుల్ ప్లే స్టోర్‌ బెస్ట్ యాప్‌ల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా గూగుల్ ప్లే బెస్ట్ ఆఫ్ 2021 ఇండియా అవార్డును కూడా గూగుల్ ప్రకటించింది. ఈ జాబితాలో అత్యుత్తమ అండ్రాయిడ్ యాప్‌ల పేర్లు ఉన్నాయి. అల్ కేటగిరీలో Bitclass 2021 సంవత్సరపు బెస్ట్ యాప్ టైటిల్‌ను పొందింది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 30 2021, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 పబ్-జి( PUBG) కొత్త యాప్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) 2021 బెస్ట్ గేమ్' టైటిల్‌ను పొందింది. ఉత్తమ ఆడియో యాప్‌లో క్లబ్‌హౌస్ అగ్రస్థానంలో ఉంది. బిట్‌క్లాస్ అనేది ఆన్‌లైన్ క్లాస్ టేకింగ్ మొబైల్ యాప్. ఈ యాప్ పేమెంట్ అండ్ ఫ్రీ వెర్షన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. Bitclass 2021 సంవత్సరంలో భారతదేశపు బెస్ట్ యాప్‌గా ఎంపికైంది, దీన్ని గూగుల్ ప్లే-స్టోర్ లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 
 

24

గూగుల్ ప్లే బెస్ట్ ఆఫ్ 2021: టాబ్లెట్‌ అండ్ వెరబుల్ వాటి కోసం బెస్ట్ యాప్‌లు
హౌజ్ కాన్వా(houzz canva)
కాన్సెప్ట్‌లు: స్కెచ్, నోట్, డ్రా
మై ఫిట్‌నెస్ పల్ కామ్ స్లీప్ సైకిల్: స్లీప్ అనాలిసిస్ & స్మార్ట్ అలారం క్లాక్

భారతదేశంలో 2021 బెస్ట్ యాప్‌లు
Bitclass: లేర్న్ ఎనిథింగ్. లీవ్. టుగేదర్!

34

ఫన్ కోసం బెస్ట్ యాప్స్ 
ఫ్రంట్ రో: లేర్న్ సింగింగ్, మ్యూజిక్, రాప్, కామెడీ & మోర్ 
క్లబ్‌హౌస్: సోషల్ ఆడియో యాప్
హాట్ స్టెప్ 

ప్రతిరోజు కోసం బెస్ట్ యాప్స్ 
Sortizy - రెసిపీస్, మీల్ ప్లానర్ & గ్రోసారి లిస్ట్స్ 
సర్వ - యోగా & మేడిటేషన్ 
గార్డియన్స్ ఫ్రోం ట్రుకాలర్ (Truecaller)  

44

పర్సనల్ గ్రోత్ కోసం బెస్ట్ యాప్స్ 
Bitclass: లేర్న్ ఎనిథింగ్. లీవ్. టుగేదర్!
Embibe: లెర్నింగ్ అవుట్‌కమ్స్ యాప్
ఎవాల్వ్ మెంటల్ హెల్త్ : మేడిటేషన్, సెల్ఫ్ కేర్ & సి‌బి‌టి 

బెస్ట్  గేమ్ యాప్ ఆఫ్ ఇయర్
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా

బెస్ట్ కాంపిటేటివ్ గేమ్స్ 
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా
సమ్మనర్స్ వార్: లాస్ట్ సెంచూరియా
మార్వెల్ ఫ్యూచర్ రివల్యూషన్
పోకీమాన్ యునైట్
సస్పెక్ట్స్: మిస్టరీ మాన్షన్
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved