MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ట్రూకాలర్ కి పోటీగా గూగుల్ కొత్త ఫీచర్.. ఇప్పుడు మీకు ఎవరు ఫోన్ చేశారో ఈజిగా చెప్పేస్తుంది..

ట్రూకాలర్ కి పోటీగా గూగుల్ కొత్త ఫీచర్.. ఇప్పుడు మీకు ఎవరు ఫోన్ చేశారో ఈజిగా చెప్పేస్తుంది..

ఇప్పటి వరకు కాలర్  ఐడెంటిటీ, స్పామ్ కాల్స్ కోసం తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్‌లో ట్రూకాలర్ యాప్ ని విడిగా డౌన్‌లోడ్ చేసుకోవలసి వచ్చేది. కానీ ఇప్పుడు దీని కోసం ప్రత్యేకమైన యాప్ అవసరం లేదు. ఎందుకంటే  గూగుల్ ఫోన్ యాప్ వాటిని  ఇప్పుడు స్వయంగా చేస్తుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 19 2021, 02:30 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

గూగుల్ ఫోన్ యాప్ లో కొత్త అప్ డేట్ తర్వాత మీ ఫోన్‌కు డిఫాల్ట్‌గా వచ్చే ఫోన్ యాప్ ట్రూకాలర్ లాగా పనిచేస్తుంది. గూగుల్ చాలా కాలంగా గూగుల్ ఫోన్ యాప్‌లోని స్పామ్ ఫీచర్‌పై పనిచేస్తోంది, చివరకు ఇప్పుడు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.  గూగుల్ ఫోన్ యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి కాలర్ ఐ‌డి ఆన్ చేయాలి. ఆ తరువాత ఏదైనా ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఫోన్ స్వయంగా ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో తెలియజేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ ఫీచర్ కోసం మీకు మూడు ఆప్షన్స్ లభిస్తాయి. ఏమిటంటే మీరు హెడ్‌ఫోన్స్  ఉపయోగించినప్పుడు ఫోన్ ఎవరి ఫోన్ ద్వారా వచ్చింది మీకు తెలియజేస్తుంది. అంతేకాకుండా మీరు ఈ ఫీచర్ ని అప్పుడైనా ఆపివేయవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే మీ సౌలభ్యం ప్రకారం మీరు కాల్స్ అందుకుంటారు.

34

మీరు ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ యాప్ ముందే దానిలో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో మీరు గూగుల్ - కాలర్ ఐడి & స్పామ్ ప్రొటెక్షన్ పేరుతో ఈ యాప్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఇప్పటివరకు 500 మిలియన్లకు పైగా ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తరువాత, గూగుల్ ఫోన్ యాప్ ట్రూ కలర్‌ వంటి యాప్స్ తో ప్రత్యక్ష పోటీగా నిలుస్తుంది.

44

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆంధ్ర ప్రదేశ్ లో జియో హవా.. ఏకంగా 3.29 కోట్లమంది ఈ నెట్ వర్క్ వాడుతున్నారా..!
Recommended image2
JioShield : నెలకు కేవలం రూ.83 చాలు.. మీ పిల్లలు ఫోన్ కు బానిస కాకుండా కాపాడే సూపర్ యాప్ మీసొంతం
Recommended image3
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved