MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • వాయిస్ కాలింగ్ ఫీచర్, ఫిట్ నెస్ ట్రాకింగ్ తో జియోనీ లేటెస్ట్ స్మార్ట్‌వాచెస్.. ధర ఎంతంటే..?

వాయిస్ కాలింగ్ ఫీచర్, ఫిట్ నెస్ ట్రాకింగ్ తో జియోనీ లేటెస్ట్ స్మార్ట్‌వాచెస్.. ధర ఎంతంటే..?

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జియోనీ భారతదేశంలో ఒకేసారి జియోనీ స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ6, జి‌ఎస్‌డబల్యూ8 అనే రెండు స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌లు కాలింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. జియోనీ  స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ8లో  కాలింగ్ కోసం మైక్ సపోర్ట్ అందించారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jul 23 2021, 08:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కాల్స్ చేయడానికి బ్లూటూత్ ఫీచర్ కూడా ఉంది. వాచ్ ద్వారా మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయవచ్చు.  స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ6 ధర రూ .2,999,  స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ8 ధర రూ.3,499.  ఈ స్మార్ట్‌వాచ్‌లో ఆక్సిజన్ మానిటర్, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, కేలరీ మీటర్, స్లీప్ క్వాలిటీ ట్రాకర్ వంటి ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. గతంలో జియోనీ 'స్మార్ట్' లైఫ్ వాచ్ రేంజ్‌లో జిఎస్‌డబ్ల్యు 1, జిఎస్‌డబ్ల్యు 4, జిఎస్‌డబ్ల్యు 5, జిఎస్‌డబ్ల్యు 5 థర్మో, సెనోరిటాను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సంస్థ ప్రకారం  స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ8 గొప్ప లుక్ కోరుకునే వారికి సరైన స్మార్ట్ కాలింగ్ వాచ్. పవర్ ప్యాక్డ్ కనెక్టివిటీ అండ్ కాలింగ్ ఫీచర్లతో బెస్ట్ ఫిట్నెస్ ఫీచర్స్ అందిస్తుంది. ఈ గొప్ప స్మార్ట్‌వాచ్‌లలో  ఇంటర్నల్ స్పీకర్ అండ్ మైక్రోఫోన్‌ కూడా ఉంది, కాబట్టి మీరు స్మార్ట్‌వాచ్‌తో కూడా ఫోన్ కాల్‌లను సులభంగా ఆన్సర్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ లో 30 పాటలను స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఫోన్ కెమెరాను వాచ్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.

36
స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ8 లో హార్ట్ రేట్ మానిటర్, మంత్లీ సైకిల్ మానిటర్, స్లీప్ మానిటర్, పెడోమీటర్, క్యాలరీ కౌంటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ8  మీ ఫోన్‌ను కనుగొనటానికి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్ కాలింగ్ వాచ్ అవుట్డోర్ రన్, అవుట్డోర్ వాక్, ఇండోర్ రన్, ఇండోర్ వాక్, హైకింగ్, స్టెయిర్ స్టెప్పర్, అవుట్డోర్ సైకిల్, స్టేషనరీ బైక్, ఎలిప్టికల్, రోయింగ్ మెషిన్ వంటి మల్టీ - స్పోర్ట్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

46
ఈ డివైజ్ 300 ఎంఏహెచ్ పాలిమర్ లిథియం బ్యాటరీతో వస్తుంది. మీ నిరంతర ఉపయోగంతో 7 రోజులు, స్టాండ్ బైలో 18 రోజులు ఉంటుంది. అంతేకాకుండా  ప్రీమియం లేధర్ అండ్ సిలికాన్ బెల్ట్ వేరియంట్లలో వస్తుంది. ఇంకా సియన్నా బ్రౌన్ అండ్ ఎక్లిప్స్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.

56
స్టయిల్ ఫిట్  జి‌ఎస్‌డబల్యూ6 గురించి మాట్లాడితే దీనితో కూడా కాల్స్ చేసే సౌకర్యం ఉంది. ఈ డివైజ్ ఇంటర్నల్ స్పీకర్ అండ్ మైక్రోఫోన్‌తో వస్తుంది, తద్వారా మీరు స్మార్ట్ కాలింగ్‌తో పాటు బెస్ట్ మ్యూజిక్ అనుభవాన్ని పొందవచ్చు. బ్లూటూత్ 5.0 కాలింగ్, మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్ లభిస్తాయి. ఇంకా బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, హార్ట్ బీట్ రేటు, ఫిజికల్ ఆక్టివిటీఎస్ పర్యవేక్షించగలదు. జి‌ఎస్‌డబల్యూ6లో 220mAh పాలిమర్ లిథియం బ్యాటరీతో వస్తుంది. 15 రోజుల పాటు స్టాండ్‌బైలో 5 రోజుల కూడా ఉపయోగం ఉంటుంది.

66

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Price : పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర ఎంతో తెలుసా?
Recommended image2
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్
Recommended image3
Amazon: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved