MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• వాట్సాప్ కొత్త అప్‌డేట్: డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..

వాట్సాప్ కొత్త అప్‌డేట్: డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..

ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. ఒకోసారి వాట్సాప్  వెర్షన్  లో కొత్త ఫీచర్స్  అని, కొన్నిసార్లు వాట్సాప్  గోల్డ్ వెర్షన్ లాంచ్ అవుతుంది అని పుకార్లు చక్కర్లుకొడుతుంటాయి. వాట్సాప్  కొత్త వెర్షన్ పేరుతో ప్రతిసారీ చాలా రకాల ఫీచర్లు తీసుకొస్తుందనే వార్తలు వినిపిస్తుంటాయి.

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 30 2021, 07:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటన్నిటిని  వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేయలేదు. తాజాగా  వాట్సాప్  కొత్త వెర్షన్ పేరుతో ఒక యాప్ వైరల్ అవుతోంది  ఈ యాప్ పేరు జిబి వాట్సాప్. ఈ యాప్  లో  మెసేజ్ ఆన్ సెండ్ నుండి ఆటో రిప్లయి వరకు చాలా ఫీచర్స్ ఉన్నాయి, అయితే ఈ యాప్ మీకు సురక్షిమేన,  దీనిని అధికారికంగా వాట్సాప్  లాంచ్ చేసిందా.. ?  దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జిబి వాట్సాప్ యాప్ అంటే ఏమిటి?
ముఖ్యమైన విషయం ఏంటంటే జిబి వాట్సాప్ ను థర్డ్ పార్టీ సంస్థ లాంచ్  చేసింది. ఈ యాప్ పూర్తిగా వాట్సాప్ పోలి ఉంటుంది కాని  దీనిని వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేయలేదు. జి‌బి వాట్సాప్ సాధారణంగా చాలా వెబ్‌సైట్లలో ఏ‌పి‌కే ఫైల్ రూపంలో ఉంటుంది.

35

జిబి వాట్సాప్  టాప్ ఫీచర్స్
1.ఆటో రిప్లయి
2.డి‌ఎన్‌డి
3.మెసేజెస్ ఫిల్టర్
4.యాంటీ-రివొక్ మెసేజ్
5.షేర్ లైవ్ లొకేషన్స్
6.రివొక్ మల్టీపుల్ మెసేజెస్
7.సెండ్ పిక్చర్స్ : ఒకేసారి 90కి పైగా ఫోటోలు పంపవచ్చు
8.స్టేటస్  డౌన్‌లోడ్
9.అమేజింగ్ ఫాంట్
10.మార్క్ ఆన్ రీడ్ మెసేజెస్
11.స్టేటస్ హైడ్

45

మీరు ఈ యాప్ ని గూగుల్ బ్రౌసర్ లో  థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో కనుగొంటారు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్ భద్రతా కారణాల వల్ల దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి నిరాకరిస్తుంది, అయిన కానీ  మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే మీరు ఫోన్ సెట్టింగులను మార్చాలి. దీని రిజిస్ట్రేషన్ కూడా నిజమైన వాట్సాప్ లాగానే ఉంటుంది.

55

ఈ యాప్ భద్రతకు సంబంధించినంతవరకు గూగుల్  ఈ ఏ‌పి‌కే ఫైల్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ ని సురక్షితమైనదిగా  పరిగణించదు. దీని బట్టి  జిబి వాట్సాప్ కూడా సురక్షితం కాదు. కానీ నిజమైన వాట్సాప్ యాప్ లో లేని  చాలా ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Call History: ఎవరితో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఈ ఒక్క యాప్‌తో మొత్తం తెలిసిపోతుంది
Recommended image2
QR Code Top Corners: క్యూఆర్ కోడ్‌ మూలల్లో 3 పెద్ద స్క్వేర్లు ఎందుకుంటాయో తెలుసా?
Recommended image3
OnePlus N6x: వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 18 వేల బ‌డ్జెట్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved