MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Flipkart Sale:స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 70 శాతం వరకు తగ్గింపు.. బంపర్ ఆఫర్‌లు ఎంటో తెలుసుకోండి

Flipkart Sale:స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 70 శాతం వరకు తగ్గింపు.. బంపర్ ఆఫర్‌లు ఎంటో తెలుసుకోండి

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ ధమాల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Motorola Edge 20 Fusion 5G, Moto G31, Poco M4 Pro, Vivo T1 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపుతో వస్తున్నాయి. Flipkart ఈ సేల్ మే 22 నుండి అంటే రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, టీవీలతో సహా యాక్సెసరీలపై 70 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొంది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 21 2022, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

ఫ్లిప్‌కార్ట్ బిగ్ ధమాల్‌ మూడు రోజుల పాటు జరిగే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Motorola Edge 20 Fusion 5Gని రూ. 18,999 ధరతో కొనుగోలు చేయవచ్చు . దీనిని గతేడాది రూ.21,499కి లాంచ్ చేశారు. ఇంకా ఈ సేల్‌లో మీరు Moto G31ని రూ. 10,999కి కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు, అయితే దీని ప్రారంభ ధర రూ. 12,999. Moto G40 Fusionని రూ. 14,499కి కూడా కొనుగోలు చేయవచ్చు. గత ఏడాది దీనిని రూ.17,999కి ఆవిష్కరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

Motorola మీ ఆప్షన్ కాకపోతే, మీరు Poco C31ని రూ. 7,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మొదట్లో రూ.7,999 ధరతో లాంచ్ అయింది. Poco M4 Pro 4Gని కూడా ఈ సెల్‌లో రూ. 14,999కి బదులుగా రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు.

Flipkart ఈ సేల్‌లో, మీరు థామ్సన్ టీవీలను చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. థామ్సన్  ఒక-టన్ను 3-స్టార్ స్ప్లిట్ ACని రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 27,490.

థామ్సన్  24-అంగుళాల టీవీని రూ. 6,999కి కొనుగోలు చేయవచ్చు, దాని అసలు ధర రూ. 7,999. థామ్సన్  50-అంగుళాల టీవీని రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు, దీని ధర రూ. 32,999.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved