ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌ వచ్చేసింది.. స్మార్ట్‌టీవీలు-ఎలక్ట్రానిక్స్ పై 80శాతం భారీ డిస్కౌంట్

First Published Apr 27, 2021, 3:58 PM IST

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్   బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌ తేదీలను ప్రకటించింది. ఈ సెల్ మే 2 నుండి మే 7 వరకు ఉంటుంది.  బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా డిస్కౌంట్ ధరలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర అసెసోరిస్ పై నో-కాస్ట్ ఇఎంఐలను అందిస్తుంది.