- Home
- Technology
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్ టీవీ లేదా ఫోన్ కొనేందుకు గొప్ప ఛాన్స్.. 70% తగ్గింపు కూడా..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్ టీవీ లేదా ఫోన్ కొనేందుకు గొప్ప ఛాన్స్.. 70% తగ్గింపు కూడా..
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ 16 నుండి 21 డిసెంబర్ 2021 వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాదిలో ఇదే ఫ్లిప్‌కార్ట్ చివరి సేల్ కూడా కావచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్(big saving says) సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ట్రిమ్మర్లు, ఇయర్‌బడ్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై గరిష్టంగా 70 శాతం తగ్గింపు ఇస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో బ్యాంక్ ఆఫర్లు
1. ఈ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో కొత్త కస్టమర్‌లు మొదటి ఆర్డర్‌పై అదనంగా 30 శాతం తగ్గింపును కూడా లభిస్తుంది, అయితే దీనికి సంబంధించిన నిబంధనలు, షరతులు ఇవ్వలేదు.
2. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో స్మార్ట్ టీవీలపై ఆఫర్లు
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అతిపెద్ద తగ్గింపు Blaupunkt, Thomson అండ్ TCL స్మార్ట్ టీవీలపై అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో Blaupunkt టీవీల 70పై శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. మీరు మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మీరు రూ. 11,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.
3.Blaupunkt Cybersound సిరీస్ 32-అంగుళాల టీవీని ఈ సేల్‌లో రూ. 13,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టివి HD రెడీ డిస్‌ప్లే, 40W స్పీకర్‌ని కలిగి ఉంది. ఈ సేల్‌లో 42 అంగుళాల మోడల్‌ను రూ.20,999కి విక్రయిస్తున్నారు. అయితే 43-అంగుళాల అల్ట్రా HD మోడల్‌ను రూ. 27,999కి కొనుగోలు చేయవచ్చు. దీనికి 50W స్పీకర్‌ను కలిగి ఉంది. Blaupunkt 50-అంగుళాల టీవీని రూ. 34,999కు, 55-అంగుళాల 4K మోడల్‌ను రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు.
4.ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో థామ్సన్ కూడా గొప్ప ఆఫర్‌లను అందిస్తుంది. ఈ సేల్‌లో థామ్సన్ 55-అంగుళాల OATHPRO సిరీస్ ఆండ్రాయిడ్ టీవీని రూ. 34,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ టివి గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్ చేసే 4కె టీవీ. థామ్సన్ టీవీ ఈ ఆఫర్ డిసెంబర్ 15-16 వరకు మాత్రమే.
5. థామ్సన్ కొన్ని ఇతర మోడళ్లను కూడా సేల్ లో చౌకగా కొనుగోలు చేయవచ్చు. థామ్సన్ 24-అంగుళాల టీవీని రూ.7,999కి బదులుగా రూ.7,499కి కొనుగోలు చేయవచ్చు, అయితే 32-అంగుళాల పాత్ సిరీస్ టీవీని రూ.13,499కి బదులుగా రూ.12,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో థామ్సన్ టీవీలపై రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
6. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు
ఈ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. ఈ తగ్గింపు ఇటీవల లాంచ్ చేసిన ASUS Chromebook CX1101పై అందుబాటులో ఉంది. అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డ్‌లపై రూ.1,500 వరకు తగ్గింపు ఉంటుంది.
Big Saving Days Sale টপ ফ্যাশন ব্র্যান্ডগুলিতে গ্রাহকরা ৫০-৮০ শতাংশ ছাড় পেতে পারেন। এখান থেকে ক্যাজুয়াল শার্ট, ট্রাউজার্স ৬০-৭০ শতাংশ ছাড়, জ্যাকেট জিন্স ৫০-৭০ শতাংশ ছাড় পাওয়া যাবে।
7. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు
రియల్ మీ జిటి నియో 2పై రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రియల్ మీ జిటి మాస్టర్ ఎడిషన్‌పై రూ. 4,000 వరకు తగ్గింపు కూడా ఉంది.
రియల్ మీ 8 6జిబి + 128జిబి మోడల్‌పై రూ. 1,500 తగ్గింపు అలాగే రియల్‌మీ 8 8జిబి + 128జిబి మోడల్‌పై రూ. 2,000 తగ్గింపు, రియల్ మీ 8ఎస్ 5జిపై రూ. 2,000 తగ్గింపు, రియల్ మీ సి25వైని రూ. 1,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపులన్నీ ప్రీ-పెయిడ్‌పై అందుబాటులో ఉంటాయి.