MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: మొబైల్స్ నుండి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న బెస్ట్ ఆఫర్లు ఇవే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: మొబైల్స్ నుండి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న బెస్ట్ ఆఫర్లు ఇవే..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రారంభమైంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. అయితే ఈ గొప్ప సేల్ లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, వేరబుల్స్  అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 07 2021, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గత నెలలో కూడా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహించింది, అయితే మీరు గత సేల్ కొనాలనుకునే వాటిని మిస్ అయితే  ఈ సేల్ మీకోసమే. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని గొప్ప ఆఫర్ల గురించి తెలుసుకొండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇఫోన్ 12 మినీ ధర 
 ఇఫోన్ 12 మినీ 64జి‌బి వేరియంట్ ని రూ .57,999కి ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 69,900.  ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 12 మినీని రూ .19,250 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఇఫోన్ 12 
 ఇఫోన్ 12 64జి‌బి వేరియంట్ ని రూ. 67,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 79,900. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే మీకు రూ .12.00 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
 

37

ఆసుస్ రోగ్ ఫోన్ 3 
మీరు గేమింగ్ కోసం శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రోగ్ ఫోన్ 3 మీకు బెస్ట్ డీల్ కావచ్చు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రూ. 39,999 కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 55,999. దీనితో పాటు, రూ .15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనికి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అంతే కాకుండా స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌ని ఇందులో ఉంది.

47

మోటరోలా జి10 పవర్  
మోటరోలా జి 10 పవర్ ని రూ. 9,999 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీని ఎం‌ఆర్‌పి ధర రూ .12,999. దీనితో పాటు రూ .9,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మోటరోలా జి10 పవర్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ తో స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్  పొందుతుంది.
 

57

రియల్‌మీ 8
రియల్‌మీ 8  4జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్  సేల్‌లో 13,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీనితో రూ .13,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రియల్‌మి 8లో భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ లభిస్తుంది.

67

ఇఫ్ ఫాల్కాన్  55 ఇంచ్ స్మార్ట్ టీవీ 
ఇఫ్ ఫాల్కాన్ 55 ఇంచ్ క్యూ‌ఎల్‌ఈ‌డి 4కే స్మార్ట్ టీవీని రూ .47,999 కి కొనుగోలు చేయవచ్చు, దీని ఎం‌ఆర్‌పి ధర రూ .1,26,990. ఈ టీవీపై యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

77

ఆసుస్ వివోబుక్ గేమింగ్ కోర్ ఐ5
ఆసుస్ వివోబుక్ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ .52,990 కి అందిస్తున్నారు, దీని ఎం‌ఆర్‌పి ధర రూ .76,990.  ఇంటెల్ 9th జెన్ కోర్ i5 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్, 512జి‌బి  ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో విండోస్ 10 హోమ్ అందించారు. గ్రాఫిక్స్ కోసం ఎన్విడియా జిఫోర్స్ జిటిఎక్స్ 1650 ఉంది. దీనితో రూ .15,650 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Recommended image2
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image3
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved