MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • రెడ్‌మి మొట్టమొదటి చౌకైనా 5జి స్మార్ట్‌ఫోన్‌.. అద్భుమైన కెమెరా ఫీచర్స్ తో అందుబాటులోకి..

రెడ్‌మి మొట్టమొదటి చౌకైనా 5జి స్మార్ట్‌ఫోన్‌.. అద్భుమైన కెమెరా ఫీచర్స్ తో అందుబాటులోకి..

చైనా మల్టీ నేషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమి బ్రాండ్ రెడ్‌మి ఇండియా  కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 10టి 5జిని జూలై 20న రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో వస్తున ఐదవ ఫోన్. ఇంతకుముందు రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 10 ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను ఈ సిరీస్ కింద లాంచ్ చేసింది. రెడ్‌మి నోట్ 10టి 5జి రెడ్‌మి బ్రాండ్  మొదటి 5జి ఫోన్. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jul 27 2021, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెడ్‌మి నోట్ 10టి 5జి కొనేందుకు ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. రెడ్‌మి నోట్ 10టి 5జి  మొదటిసారిగా అమెజాన్, ఎం‌ఐ.కామ్, ఎం‌ఐ హోమ్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ నుండి  విక్రయించనున్నారు. రెడ్‌మి నోట్ 10టి 5జి 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ ధర రూ .13,999, 128 జీబీ స్టోరేజ్‌తో 6 జీబీ ర్యామ్ ధర రూ .15,999. ఫోన్‌ను క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ కింద మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు చెల్లింపులపై రూ .1000 తగ్గింపు లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెడ్‌మి నోట్ 10టి 5జి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎం‌ఐ‌యూ‌ఐ 11, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్  డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్  ప్రొటెక్షన్, గ్రాఫిక్స్ కోసం మాలి-జి 57 జిపియు అందించారు.

34
రెడ్‌మిలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఇచ్చారు దీని ఎపర్చరు f/1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. నైట్ మోడ్, ఏ‌ఐ కెమెరా, మూవీ ఫ్రేమ్, స్లో మోషన్ వీడియో అండ్ మాక్రో మోడ్ కాకుండా ఏ‌ఐ బ్యూటీ మోడ్ కూడా కెమెరాతో లభిస్తుంది.

44
ఈ ఫోన్‌లో ఏ‌ఐ ఫేస్ అన్‌లాక్‌తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్, 5జి, 4జి, ఎన్‌ఎఫ్‌సి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫోన్ ప్యాక్ చేస్తుంది. బాక్స్‌లో 22.5W ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Price : పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర ఎంతో తెలుసా?
Recommended image2
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్
Recommended image3
Amazon: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved