MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • రెండు డిస్‌ప్లేలతో షియోమీ ఎం‌ఐ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. లాంచ్ కి ముందే ఫీచర్స్ లీక్..

రెండు డిస్‌ప్లేలతో షియోమీ ఎం‌ఐ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. లాంచ్ కి ముందే ఫీచర్స్ లీక్..

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ కొత్త ఎం‌ఐ సిరీస్ ఫోన్ ఎం‌ఐ మిక్స్ 4ని లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఎం‌ఐ మిక్స్ 4 ఆగస్టు 10న లాంచ్ కానున్నట్లు షియోమీ  కూడా ధృవీకరించింది, అయితే ఈ లాంచ్ ఇండియాలో కాదు చైనాలో జరగనుంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 09 2021, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ కొత్త ఫోన్ 2019 సంవత్సరంలో ప్రారంభించిన ఎం‌ఐ మిక్స్ 3 5జికి అప్‌గ్రేడ్ వెర్షన్. ఎం‌ఐ మిక్స్ 4లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ అందించినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి గీక్‌బెంచ్ లిస్టింగ్ కూడా బయటపడింది, దీని ప్రకారం ఎం‌ఐ మిక్స్ 4  మోడల్ నంబర్ 2106118C. అంతేకాకుండా ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌  అందించారు, ఇందులో 4 + 3 + 1 కోర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో లాంచ్ చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో 12జి‌బి ర్యామ్, అండ్రాయిడ్ 11తో జాబితా చేయబడింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఫోన్ 858 నుండి 1,164 వరకు స్కోర్ చేసింది, మల్టీకోర్ టెస్ట్ లో 2,995 నుండి 3,706 వరకు స్కోర్ చేసింది. ఎం‌ఐ మిక్స్ సిరీస్‌ను షియోమి 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టింది.
 

34

 ఈ సిరీస్ ఫోన్‌లు పూర్తిగా బెజ్‌లెస్‌గా వస్తాయి. సెల్ఫీ కెమెరా కోసం మాత్రమే చిన్న రంధ్రం ఉంటుంది. ఎం‌ఐ మిక్స్ ని ఆల్ఫా రౌండ్ డిస్‌ప్లేతో పరిచయం చేయనున్నారు. ఎం‌ఐ మిక్స్ ఫోల్డ్ డిజైన్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లాగా ఉంటుంది.
 

44

గత నెలలో ఈ ఫోన్‌కి అండర్ డిస్‌ప్లే కెమెరా ఉందని వార్తలు వచ్చాయి. అండర్ డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీకి సంబంధించి షియోమీ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తోంది.  

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Festive Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు
Recommended image2
Amazon vs Flipkart Sale: పండుగ సేల్ రచ్చ షురూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సీక్రెట్ బ్యాంక్ ఆఫర్లు ఇవే !
Recommended image3
Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved