MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • ఈ AI కోర్సులను గూగుల్ నుండి ఉచితంగా.. మీకు నచ్చిన ఉద్యోగం ఇంకా బెస్ట్ ప్యాకేజీతో...

ఈ AI కోర్సులను గూగుల్ నుండి ఉచితంగా.. మీకు నచ్చిన ఉద్యోగం ఇంకా బెస్ట్ ప్యాకేజీతో...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేడు ప్రతిచోటా ఉపయోగించబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో AI కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది. మీకు AI పట్ల ఆసక్తి ఉంటే, మీరు ఉచితంగా అనేక కోర్సులు చేయడం ద్వారా AIలో మీ కెరీర్‌ను మార్చుకోవచ్చు. అయితే మీరు Google నుండి ఉచితంగా చేయగలిగే కొన్ని AI కోర్సుల గురించి మీకు తెలుసా... 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 11 2023, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఇమేజ్ జనరేషన్
ఈ కోర్సు సహాయంతో, మీరు AI ద్వారా ఫోటోలు రూపొందించడంలో స్కిల్స్ సంపాదించవచ్చు ఇంకా ఉద్యోగం పొందవచ్చు. ఈ కోర్సులో మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా స్కెచ్‌లు, ఫోటోలు, కార్టూన్లు మొదలైనవాటిని రూపొందించడంలో ట్రైనింగ్ పొందుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

బిగ్ లాంగ్వేజ్ టూల్
ఈ కోర్సు చేసిన తర్వాత, మీరు AI సహాయంతో బెటర్ కంటెంట్‌ను సృష్టించవచ్చు. ఈ టెక్నాలజీ  సహాయంతో, మీరు ఏదైనా అంశం ఆధారంగా లేదా AI నుండి ఆర్టికల్స్ రూపొందించవచ్చు. ChatGPT ఈ మోడల్‌పై పని చేస్తుంది. ఈ కోర్సు చేసిన తర్వాత, మీరు కొన్ని నిమిషాల్లో లాంగ్ అసైన్‌మెంట్‌లు లేదా ప్రాజెక్ట్‌లను సిద్ధం చేయగలుగుతారు.
 

33

అటెన్షన్ మెకానిజం
ఈ కోర్సులో AI సహాయంతో లాంగ్ ఇన్‌పుట్ సీక్వెన్స్‌లను ఎలా హ్యాండిల్ చేయాలో మీకు నేర్పించబడుతుంది. ఈ కోర్సు చేసిన తర్వాత, మీరు మీ కెరీర్‌ను డేటా అనలిస్ట్‌గా చేసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే
Recommended image2
Budget Phones : కేవలం 1000 రూపాయలకే ఫోన్.. ఓటిటిలో సినిమాలు చూసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు
Recommended image3
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved