కస్టమర్ల కోసం వోడాఫోన్ ఐడియా కోవిడ్-19 రిలీఫ్ ఆఫర్‌.. ఫ్రీ రిచార్జ్ తో డబుల్ డాటా..

First Published May 19, 2021, 11:03 AM IST

టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా కస్టమర్ల కోసం కోవిడ్-19 రిలీఫ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ  ఆఫర్ ద్వారా దేశంలోని 6 కోట్ల తక్కువ ఆదాయంగల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.