కోవిడ్ -19 ఎఫెక్ట్ : పడిపోయిన ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్.. గత ఏడాదితో పోల్చితే..
భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ మధ్య ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్స్ రవాణా 13 శాతం తగ్గి 32.4 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. అయితే, స్మార్ట్ఫోన్ల రవాణా ఏడాది క్రితం కాలంతో పోలిస్తే 87 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది.