MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • దుబాయ్‌లో ఉంటూ కేరళలోని ఇంటిని కంట్రోల్ చేయాలా..? పాలికాబ్ హెచ్‌ఓ‌హెచ్‌ఎం ఆటోమేషన్ దీనిని సాధ్యం చేస్తుంది

దుబాయ్‌లో ఉంటూ కేరళలోని ఇంటిని కంట్రోల్ చేయాలా..? పాలికాబ్ హెచ్‌ఓ‌హెచ్‌ఎం ఆటోమేషన్ దీనిని సాధ్యం చేస్తుంది

విదేశాలలో ఉద్యోగం అనేది చాలా మంది భారతీయులకు ఒక కలగానే మిగిలిపోయింది. ఎవరైనా విదేశాలకి  వెళ్లవలసి వచ్చినప్పుడు వారికి తరచుగా ఒక సమస్య ఆందోళన కలిగిస్తుంటుంది అదేంటంటే ఇతర దేశాలలో ఉంటున్నపుడు కూడా సొంత ఇంటిపై సరైన శ్రద్ద తీసుకోకపోవడం. 

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 13 2021, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతదేశంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఫ్యాన్లు, లైటింగ్ స్విచ్‌లు, వాటర్ హీటర్లు వంటివి ఎక్కువ రోజులు వాడకుండా వొదిలేస్తే చెడిపోతాయేమో అని మరింత ఆందోళన కలిగిస్తుంది.వీటిని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఒక రక్షకుడిగా మారింది. స్మార్ట్ హోమ్‌ ఆటోమేషన్ మీరు ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా అప్లియన్సెస్ కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది. దీనికి మొబైల్ యాప్ ద్వారా యూజర్ ఇంటర్‌ఫేస్ అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పాలికాబ్  హెచ్‌ఓ‌హెచ్‌ఎం  స్మార్ట్ ఆటోమేషన్‌తో మీరు మీ ప్రతి కమాండ్ ని పాటించే లివింగ్ స్పేస్ డిజైన్ చెయవచ్చు. ఇప్పుడు  మీ ఇంట్లో లేదా మరే ఇతర ప్రదేశంనుండైన  సౌకర్యంగా ఎంటర్టైన్మెంట్ కంట్రోల్ చేయవచ్చు. పాలీకాబ్ ఆటోమేషన్‌లో హెచ్‌ఓ‌హెచ్‌ఎం  సామర్థ్యం ఫ్యాన్స్, లైటింగ్, స్విచ్‌లు, వాటర్ హీటర్లు ఇతర అభివృద్ధి చెందుతున్న సోల్యూషన్స్. లేటెస్ట్ మొబైల్ యాప్ అండ్ వాయిస్ కంట్రోల్ ఉపయోగించి మీరు మీ ఇంటిని ఆస్వాదిస్తు పూర్తి అనుభూతిని పొందవచ్చు. మీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, మరింత సమర్థవంతంగా, మరింత సురక్షితంగా చేయండి.
 

34
హెచ్‌ఓ‌హెచ్‌ఎం అందించే ముఖ్యమైన ఫీచర్స్

హెచ్‌ఓ‌హెచ్‌ఎం అందించే ముఖ్యమైన ఫీచర్స్

అన్ని హెచ్‌ఓ‌హెచ్‌ఎం  ఉత్పత్తులు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి, దీని ద్వారా మీరు ప్రతిదానిని సులభంగా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. హెచ్‌ఓ‌హెచ్‌ఎం  మీ అన్ని స్మార్ట్ ఉత్పత్తులను ఒకే యాప్ అండ్ ఏ‌ఐ ఎనేబుల్ స్పీకర్లతో కంట్రోల్ చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది. మా అంకితమైన కస్టమర్ సర్వీస్ బృందం 24 గంటల్లో మీకు సేవలను అందిస్తుంది. దేని గురించి కూడా మీరు చింతించకుండా మీ స్మార్ట్ హోమ్ ని ఆస్వాదించడానికి హెచ్‌ఓ‌హెచ్‌ఎం మిమ్మల్ని అనుమతిస్తుంది. మా కస్టమర్ సర్వీస్ వారంటీ ముగిసిన తర్వాత కూడా నిరంతర సపోర్ట్ అందిస్తుంది. వైరింగ్‌తో సంబంధం లేకుండా  మీరు లేకుండా పూర్తిగా ప్రోగ్రామబుల్ హెచ్‌ఓ‌హెచ్‌ఎం  స్విచ్‌ల కంట్రోల్ అండ్ ఫంక్షన్స్ మార్చవచ్చు

44

హోమ్ స్విచ్‌బోర్డ్ అండ్ వివేరే స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ప్యానెల్ మీ ఇంటీరియర్‌తో బ్లెండ్స్ అవుతాయి. కాంక్రీట్, బ్రిక్, మార్బుల్, గ్లాస్, కొరియన్, వుడ్ వంటి చాలా డిజైన్స్ ఉన్నాయి. అన్ని హెచ్‌ఓ‌హెచ్‌ఎం డివైజెస్ ని తిరిగి అమర్చవచ్చు, అందువల్ల రివైరింగ్ అవసరం లేదు. పాలికాబ్ హెచ్‌ఓ‌హెచ్‌ఎం ఆఫరింగ్స్ లో కొన్ని పాపులర్ స్మార్ట్ హోమ్ ఆటోమేటెడ్ అప్లియాన్సెస్ స్మార్ట్ ఫ్యాన్లు, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ స్విచ్‌లు, స్మార్ట్ వాటర్ హీటర్లు, ఐ‌ఆర్ బ్లాస్టర్, స్మార్ట్ ప్లగ్‌లు.  ఐఆర్ బ్లాస్టర్ అన్ని స్మార్ట్ హోమ్ డివైజెస్ పై రిమోట్-కంట్రోల్‌ను అనుమతిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో స్మార్ట్ హోమ్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Recommended image2
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image3
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved