MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
• Home
• Technology
• వేటింగ్ ఈజ్ ఓవర్ : క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ యాప్ వచ్చేస్తోంది.. దీని ప్రత్యేకతలు ఎంటో తెలుసుకోండి..

వేటింగ్ ఈజ్ ఓవర్ : క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ యాప్ వచ్చేస్తోంది.. దీని ప్రత్యేకతలు ఎంటో తెలుసుకోండి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం క్లబ్‌హౌస్ ఈ వారంలో భారతదేశంతో పాటు ఇతర దేశాలలో లాంచ్ కానుంది. ఈ వారం చివరి నాటికి క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను భారత్, బ్రెజిల్‌తో సహా పలు దేశాల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ట్వీట్ చేసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 17 2021, 12:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

క్లబ్‌హౌస్ ట్వీట్‌లో బ్రెజిల్, జపాన్, రష్యాలోని క్లబ్‌హౌస్ ఆండ్రాయిడ్ యాప్ మంగళవారం అంటే మే 18న విడుదల కానుండగా, నైజీరియా, ఇండియాలో శుక్రవారం, ఇతర దేశాలలో శనివారం లేదా ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గతవారం యూ‌.ఎస్ లోని ఎంపిక చేసిన వినియోగదారుల కోసం క్లబ్‌హౌస్  బీటా వెర్షన్ ప్రారంభించారు. క్లబ్‌హౌస్  ఆండ్రాయిడ్ వెర్షన్ ఇండియా లాంచ్  సెలెక్టెడ్ యూజర్లు లేదా అందరికీ పై కంపెనీ ఇంకా పూర్తిగా స్పష్టం చేయలేదు. ఎందుకంటే యు.ఎస్‌లో ఇంగ్లీష్ యూజర్స్ ఆధారంగా మాత్రమే  ఆహ్వానిచ్చింది.

34

క్లబ్‌హౌస్ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఫిబ్రవరి 2021 నాటికి దీనిని 10 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేశారు. ఈ సమాచారాన్ని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో క్రియేటర్స్ సంపాదించడానికి వీలుగా మోనటైజేషన్ ఫీచర్ ని కూడా కంపెనీ ప్రారంభించింది. క్లబ్‌హౌస్ కి పోటీగా ట్విట్టర్ స్పేస్ అనే ఆడియో ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రవేశపెట్టింది.

44

మల్టీమీడియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఇటీవల టెలిగ్రామ్ వాయిస్ చాట్స్ 2.0 అనే ఫీచర్‌ను విడుదల చేసింది, ఇది ఆడియో ఓన్లీ చాటింగ్ ప్లాట్‌ఫామ్. ఇందులో ఎంతమందితోనైన  వాయిస్ కాల్స్ చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved