MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • డిస్రప్టివ్ టెక్నాలజితో సరికొత్త నెక్‌బ్యాండ్.. కేవలం 15నిమిషాల చార్జ్ తో 15గంటల బ్యాకప్..

డిస్రప్టివ్ టెక్నాలజితో సరికొత్త నెక్‌బ్యాండ్.. కేవలం 15నిమిషాల చార్జ్ తో 15గంటల బ్యాకప్..

ఇండియన్ బ్రాండ్ బోల్ట్ ఆడియో సరికొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ 24 గంటల బ్యాకప్  క్లెయిమ్ చేస్తుందని తెలిపింది. ఫాస్ట్ ఛార్జింగ్ బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్‌లో అందించారు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Aug 24 2021, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దీని కోసం యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఇచ్చారు. ఇంకా కేవలం 30 నిమిషాల్లో నెక్‌బ్యాండ్ ని పూర్తిగా ఛార్జ్ చేయగలదని పేర్కొన్నారు. 
 

24
బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ ధర, లభ్యత

బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ ధర, లభ్యత

బౌల్ట్ ఆడియో ప్రోబాస్ క్యూఛార్జ్ నెక్‌బ్యాండ్ ధర రూ .1,999. దీనిని అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. బోల్ట్ ఆడియో నెక్‌బ్యాండ్ బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ లభీస్తుంది.

34
బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ స్పెసిఫికేషన్లు

బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ స్పెసిఫికేషన్లు

ఇంటర్నల్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్లాయ్ మైక్రోఫోన్‌, అడిషనల్  బేస్, బ్యాటరీ లైఫ్ సంబంధించి 24 గంటల బ్యాకప్ ఇస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌లో 15 గంటల బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాటర్ రిసిస్టంట్  అండ్ స్వేట్ రిసిస్టంట్ కోసం బౌల్ట్ ఆడియో ప్రోబాస్ క్యూఛార్జ్ IPX5గా రేట్ పొందింది. మెరుగైన ఆడియో కోసం 60 డిగ్రీల టన్నెల్ డిజైన్‌  ఉంది. నెక్‌బ్యాండ్ బరువు 89 గ్రాములు.

44

బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ గూగుల్ అసిస్టెంట్ ఇంకా ఆపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్‌బ్యాండ్ వాల్యూమ్, కాల్స్, మీడియా ప్లేబ్యాక్ కోసం బటన్‌లు ఉంటాయి. ఇయర్‌బడ్‌లకు మాగ్నెట్స్ ఇచ్చారు, వీటి సహాయంతో రెండు బడ్స్  ఒకదానికి ఒకటి కలిసిపోతాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Baby AI Video : సోషల్ మీడియాలో బేబీ AI వీడియో ట్రెండ్.. మీరు కూడా ట్రై చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Recommended image2
Smartphone Tricks : మీ ఫోన్‌లో వైరస్ ఉందా..? ఈ లక్షణాలతో వెంటనే కనిపెట్టేయండి
Recommended image3
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved