జియో దెబ్బకు టెలికాం ఆపరేటర్ల సంఖ్య 12 నుంచి 3కి పడిపోయింది: సునీల్‌ మిట్టల్‌

First Published Apr 17, 2021, 1:05 PM IST

 న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ మాట్లాడుతూ " ఎయిర్‌టెల్‌ ఎన్నో సంక్షోభాలను ఎదురుకొని నిలబడడమే కాకుండా మరింత వృద్ది చెందుతుందని,  దాదాపు మూడు, నాలుగు పెద్ద సంక్షోభాలను తట్టుకుని కూడా ఇప్పుడు పటిష్టమైన స్థితికి కంపెనీ చేరుకుందని" అన్నారు.