MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రూ. 12వేలలోపు బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రూ. 12వేలలోపు బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్  మొబైల్ కంపెనీలకు ఒక అడ్డాగా మారింది. ఎందుకంటే చాలా కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పోటీపడుతుంటాయి. కొన్ని సంస్థలు చౌకైనా ఫోన్లను ఐదు వేలకి లాంచ్ చేస్తే  మరో సంస్థ జియో ఆఫర్‌ పేరుతో రూ.3,500-రూ.4,000కే స్మార్ట్‌ఫోన్‌ను  అందిస్తుంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 07 2021, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 నేడు కస్టమర్లకు స్మార్ట్ ఫోన్ కొనేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందువల్ల వారు తమ బడ్జెట్‌లో దేనిని కోనాలో ఎంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు రూ .12,000 బడ్జెట్‌లోని  కొన్ని బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల గురించి మీకోసం... 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రెడ్ మీ నోట్ 9 - ధర రూ.11,999

రెడ్ మీ నోట్ 9 - ధర రూ.11,999

రెడ్ మీ నోట్ 9 మీడియా టెక్ హెలియో జి85 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6.53 అంగుళాల డిస్‌ప్లే, నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్. 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాలో ఇచ్చారు. అంతేకాకుండా దీనిలో 5020mAh బ్యాటరీ ఇచ్చారు.
 

36
మోటో జి30 - ధర రూ. 10,999

మోటో జి30 - ధర రూ. 10,999

ఈ ఫోన్ దాని విభాగంలో బెస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఫోన్ డేటా ఎండ్ టు ఎండ్ సెక్యూర్. దీనికి 6.5-అంగుళాల డిస్‌ప్లే అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4 జి‌బి ర్యామ్, 64 జి‌బి స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
 

46
రియల్‌మీ నార్జో 20- ధర రూ. 10,499

రియల్‌మీ నార్జో 20- ధర రూ. 10,499

12వేల  శ్రేణిలో రియల్‌మీ నార్జో 20 గొప్ప ఫోన్. మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెసర్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

56
టెక్నో కామన్ 16- ధర రూ .11,499

టెక్నో కామన్ 16- ధర రూ .11,499

64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న టెక్నో కామన్ 16 ప్రస్తుతం భారత మార్కెట్లో చౌకైన ఫోన్. దీనికి నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్, కెమెరాతో ఆటో ఐ ఫోకస్ కూడా ఉంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీని  అందించారు.

66
పోకో ఎం3- ధర రూ .11,499

పోకో ఎం3- ధర రూ .11,499

పోకో ఎం3 కూడా ఈ విభాగంలో మంచి బడ్జెట్  ఫోన్. దీనికి స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.53 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Recommended image2
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image3
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved