MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Kids Camera: పిల్లల్లో క్రియేటివిటీ పెంచే బెస్ట్ కిడ్స్ కెమెరాలు...వీటిని గిఫ్ట్ గానూ ఇవ్వొచ్చు

Kids Camera: పిల్లల్లో క్రియేటివిటీ పెంచే బెస్ట్ కిడ్స్ కెమెరాలు...వీటిని గిఫ్ట్ గానూ ఇవ్వొచ్చు

Kids Camera: పిల్లల్లో ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచేందుకు, క్రియేటివిటీ ప్రోత్సహించేందుకు కిడ్స్ కెమెరాలు బెస్ట్ ఆప్షన్. HD ఫోటోలు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు. కొన్ని మోడల్స్ లో ఇన్‌స్టంట్ ప్రింటింగ్ వంటి ఫీచర్లతో పిల్లలకు ఎక్సీపిరియన్స్ ఇస్తాయి

2 Min read
Author : Nandini Arava
Published : Jul 02 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కిడ్స్ కెమెరా డిజైన్
Image Credit : chatgpt

కిడ్స్ కెమెరా డిజైన్

చిన్నవయసులో పిల్లలకు ఏది నేర్పిస్తే…అది త్వరగా మెదడులో నాటుకుంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అలాంటి సమయంలో కాస్త ఎంకరేజ్ చేస్తే మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
పిల్లల్లో ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచేందుకు, క్రియేటివిటీ ప్రోత్సహించేందుకు కిడ్స్ కెమెరాలు బెస్ట్ ఆప్షన్. HD ఫోటోలు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు. కొన్ని మోడల్స్ లో ఇన్‌స్టంట్ ప్రింటింగ్ వంటి ఫీచర్లతో పిల్లలకు ఎక్సీపిరియన్స్ ఇస్తాయి  దీంతో వాళ్ల ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ మరింత సరదాగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మినీ డిజిటల్ కెమెరా
Image Credit : Amazon.in

మినీ డిజిటల్ కెమెరా

మీరు తక్కువ బడ్జెట్‌లో పిల్లలకు మంచి కెమెరా కొనాలనుకుంటే, మినీ డిజిటల్ కెమెరా బెస్ట్. ఇందులో 3 మెగాపిక్సెల్ కెమెరా, 1080p HD వీడియో రికార్డింగ్ ఫీచర్ ఉంటాయి. 2-అంగుళాల స్క్రీన్, USB ఛార్జింగ్ బ్యాటరీ, మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో పిల్లలు తమ ఫోటోలు, వీడియోలను ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.567 ఉంటుంది.

Related Articles

Related image1
Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది
Related image2
Digital Ring: డిజిటల్ వాచ్‍లు బోర్ కొట్టేశాయా? అయితే ఈ రింగ్ ట్రై చేయండి..స్టైల్ తో పాటు సేఫ్ కూడా
35
గేమ్స్‌తో వచ్చే కిడ్స్ కెమెరా
Image Credit : Amazon.in

గేమ్స్‌తో వచ్చే కిడ్స్ కెమెరా

పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇచ్చే కెమెరా కావాలంటే, గేమ్స్‌తో వచ్చే కిడ్స్ కెమెరా మంచి ఆప్షన్. ఇందులో ఫోటోగ్రఫీతో పాటు కొన్ని మినీ గేమ్స్ కూడా ఉంటాయి. ఖాళీ సమయంలో పిల్లలు ఆడుకోవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీ, సులభమైన కంట్రోల్స్‌తో ఇది 7 నుంచి 14 ఏళ్ల పిల్లలకు మంచి గిఫ్ట్ ఆప్షన్.

45
ఇన్‌స్టంట్ ఫోటో ప్రింట్ కెమెరా
Image Credit : Amazon.in

ఇన్‌స్టంట్ ఫోటో ప్రింట్ కెమెరా

మీ పిల్లలు తీసిన ఫోటోలను వెంటనే  చూడాలనుకుంటే, ఇన్‌స్టంట్ ఫోటో ప్రింట్ కెమెరా బెస్ట్. ఇది ఫోటో క్లిక్ చేసిన వెంటనే ప్రింట్ తీసి ఇస్తుంది. దీనితో పాటు రెండు ప్రింటింగ్ రోల్స్ కూడా వస్తాయి. కాబట్టి పిల్లలు ఎలాంటి అదనపు సెటప్ లేకుండా వెంటనే ఫోటోలు ప్రింట్ చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ ప్రైస్ సుమారు రూ.1600 ఉంటుంది.

55
యూనికార్న్ థీమ్ కిడ్స్ కెమెరా
Image Credit : Amazon.in

యూనికార్న్ థీమ్ కిడ్స్ కెమెరా

ఆడపిల్లల కోసం యూనికార్న్ థీమ్‌తో వచ్చే కిడ్స్ కెమెరా చాలా బాగుంటుంది. దీని 3D యూనికార్న్ డిజైన్ పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో 4.8 మెగాపిక్సెల్ కెమెరా, వీడియో రికార్డింగ్, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీంతో పిల్లలు సెల్ఫీలు, వీడియోలు కూడా ఈజీగా తీసుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Astronomy Crisis: అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా?
Recommended image2
Amazon Prime Day Sale: కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54% వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image3
Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!
Related Stories
Recommended image1
Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది
Recommended image2
Digital Ring: డిజిటల్ వాచ్‍లు బోర్ కొట్టేశాయా? అయితే ఈ రింగ్ ట్రై చేయండి..స్టైల్ తో పాటు సేఫ్ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved