MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Technology
• ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగంలో ఇండియా టాప్.. ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చించే సమయం ఎంతంటే..?

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగంలో ఇండియా టాప్.. ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చించే సమయం ఎంతంటే..?

మొబైల్ అండ్ ఇంటర్నెట్ నేడు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ రోజుల్లో అన్ని పనులు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్, మని ట్రాన్స్ఫర్, టికెట్ బుకింగ్ లేదా గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏదైనా  కావచ్చు ఈ పనులన్నీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.

2 Min read
Author : Ashok Kumar
Published : Jul 26 2021, 12:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14
ఈ ఉపయోగం వల్ల ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లపై కోసం వెచ్చించే సమయం కూడా పెరిగింది. ఒక కొత్త నివేదిక ప్రకారం, మొబైల్ వాడకం విషయంలో భారతీయులు మొత్తం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జెడ్‌డినెట్ నివేదిక ప్రకారం మొబైల్ వాడకం విషయంలో బ్రెజిలియన్లు మొదటి స్థానంలో ఉన్నారు. బ్రెజిలియన్ ప్రజలు రోజుకు సగటున 5 గంటలు పైగా మొబైల్ ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానంలో ఇండోనేషియా ప్రజలు ఉన్నారు. ఇండోనేషియన్లు ప్రతిరోజూ మొబైల్‌పై  సగటున 5 గంటలు గడుపుతారు. సర్వేలోని ఈ జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతీయులు ప్రతిరోజూ సగటున 4 గంటలు పైగా మొబైల్ ఉపయోగిస్తున్నారు.

34
జెడ్‌డినెట్  ఈ నివేదిక ప్రపంచంలోని 10 దేశాలు ఉన్నాయి. భారతదేశం తరువాత మొబైల్ వినియోగం విషయంలో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 4 గంటల పాటు మొబైల్ ఉపయోగిస్తున్నారు. ఐదవ స్థానంలో మెక్సికన్లు, టర్కీ 6వ స్థానంలో, జపాన్ 7వ స్థానంలో, కెనడా 8వ స్థానంలో, అమెరికా 9వ స్థానంలో,  బ్రిటన్ 10వ స్థానంలో ఉంది.

44

4. Your Smartphone: Your smarphone is perhaps the last thing you'd think of disinfecting, right? But, you are unlimitedly scrolling on an incredibly dirty surface. A 2018 study revealed that your smartphone is almost seven times dirtier than your toilet seat. A 2011 study by London School of Hygiene & Tropical Medicine also found that one in six smartphones were contaminated with faecal matter. This actually isn't surprising, when you think about it. Do you wash your hands everytime before touching your smartphone? No, right? In fact we take our smarphones everywhere, including the bathroom! Do use a soft cloth soaked with a disinfectant to clean your smartphone regularly.

(Photo by Daria Shevtsova from Pexels)

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Keyboard : కంప్యూటర్ కీబోర్డ్‌లో F,J కీస్‌పై గీతలు ఎందుకుంటాయి? ఇంతచిన్న గీతల్లో అంత మ్యాటర్ ఉందా..!
Recommended image2
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image3
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved