MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మీ ఐఫోన్ కల నెరవేరబోతుంది.. ఈ ఆరు మోడళ్లపై భారీగా తగ్గింపు..

మీ ఐఫోన్ కల నెరవేరబోతుంది.. ఈ ఆరు మోడళ్లపై భారీగా తగ్గింపు..

మీరు చాలా కాలంగా ఐఫోన్ (iphone)కొనాలని ఆలోచిస్తూన్నారా.. లేదా మంచి డిస్కౌంట్లు లేకపోవడంతో ఐఫోన్ కొనలేకపోతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. విజయ్ సేల్స్‌(vijay sales)లో ఆపిల్ డేస్ సేల్ (apple days sale) కొనసాగుతోంది, ఇందులో ఐఫోన్ 11 నుండి ఐఫోన్ 13 సిరీస్ వరకు అన్నీ మోడళ్లపై భారీ తగ్గింపులు(discounts) అందిస్తుంది.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 03 2022, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఈ సేల్‌లో తగ్గింపు కాకుండా ఏ‌ఎం‌ఈ‌ఎక్స్( AMEX) క్రెడిట్ కార్డ్‌లపై 7.5% వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ సెల్‌లో మీరు  ఐఫోన్ 13 మినీ (iPhone 13 mini) నుండి ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ (iPhone 13 Pro Max) వరకు ఇంకా పాత ఐఫోన్ లను కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ల గురించి తెలుసుకుందాం...
 

25

ఐఫోన్ 13 సిరీస్‌పై తగ్గింపు
ఐఫోన్ 13 మినీ  128జి‌బి స్టోరేజ్ మోడల్ రూ. 66,400కి అందుబాటులో ఉండగా, దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 69,900తో విడుదలైంది. ఐఫోన్ 13 మినీ  256జి‌బి మోడల్‌ను రూ. 79,900కి కాకుండా రూ. 75,900కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 మినీ   512జి‌బి మోడల్ రూ. 99,890కి కొనిగొలు చేయవచ్చు.
 

35

ఐఫోన్ 13 గురించి మాట్లాడితే  128జి‌బి మోడల్‌ను రూ. 77,100కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 79,900. ఐఫోన్ 13 256జి‌బి మోడల్‌ను ఎం‌ఆర్‌పి ధర రూ. 89,900కి కంటే తక్కువగా రూ. 86,700కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13  512జి‌బి మోడల్ రూ. 1,06,000కి లభిస్తుంది. ఐఫోన్ 13 ప్రొ 128జి‌బి మోడల్ రూ. 1,13,900కి అందుబాటులో ఉండగా, దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 1,19,900. ఐఫోన్ 13 ప్రొ 256జి‌బి వేరియంట్ రూ. 1,23,400కి అందుబాటులో ఉండగా దీని ఎం‌ఆర్‌పి ధర రూ.1,29,900గా ఉంది.
 

45

పాత ఐఫోన్‌పై తగ్గింపు
మీరు పాత ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఐఫోన్ 12 సిరీస్ ఇంకా ఐఫోన్ 11 సిరీస్‌లపై కూడా గొప్ప తగ్గింపులు అందిస్తుంది.  ఐఫోన్ 12  మినీ 64జి‌బి మోడల్‌ను రూ. 69,900కి బదులుగా రూ. 59,999కి కొనుగోలు చేయవచ్చు.  ఐఫోన్ 12  మినీ 128జి‌బి మోడల్ రూ. 63,999కి అందుబాటులో ఉండగా, దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 74,900.

55

ఐఫోన్‌ 11 సిరీస్‌పై తగ్గింపు
ఐఫోన్‌ 11 64జి‌బి మోడల్‌ను రూ. 47,400కి కొనుగోలు చేయవచ్చు. దీని ఎం‌ఆర్‌పి ధర రూ.49,900. ఐఫోన్‌ 11 128జి‌బి  మోడల్‌ను రూ. 59,900కి బదులుగా రూ. 52,200కి కొనుగోలు చేయవచ్చు. అలాగే  256జి‌బి మోడల్‌ను సుమారు రూ. 10,000 తగ్గింపుతో రూ. 59,999కి కొనుగోలు చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
TCL: 64 శాతం డిస్కౌంట్‌.. రూ. 44 వేల‌కే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ. ఫీచ‌ర్లు కూడా మాములుగా ఉండ‌వు
Recommended image2
Chopper: ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ ఉంటే.. వంటింట్లో మ‌హిళ‌ల‌కు తిరుగే ఉండ‌దు
Recommended image3
విద్యారంగంలో AI అద్భుతాలు... ఎడ్‌టాకీస్ కీలక ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved