MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • నేటి నుంచి ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 15 సేల్స్.. అది కూడా డిస్కౌంట్ తో ! ఎలా అంటే..

నేటి నుంచి ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 15 సేల్స్.. అది కూడా డిస్కౌంట్ తో ! ఎలా అంటే..

క్యుపెర్టినో దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 15 సేల్స్ ఈరోజు నుండి ఇండియాలో  మొదలవుతాయి. ఈ కొత్త ఐఫోన్‌ కోసం ప్రీ-ఆర్డర్ చేసిన వారు ఉదయం నుండి డెలివరీ పొందవచ్చు. iPhone 15 అనేది Apple iPhone 15 సిరీస్  బేస్ మోడల్, ఇందులో Apple iPhone 15 Plus, Apple iPhone 15 Pro అండ్ Apple iPhone 15 Pro Max కూడా ఉన్నాయి. Apple iPhone 15 లేటెస్ట్ కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయబడింది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 22 2023, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Apple iPhone 15 కొత్త 48MP కెమెరా సిస్టమ్, USB-C పోర్ట్, కొత్త చిప్‌సెట్ ఇంకా  ఇతర ఫీచర్లతో పరిచయం చేయబడింది. అయితే, దీని ధర గత సంవత్సరం లాంచ్ అయిన మోడల్  Apple iPhone 14 దగ్గరలో ఉంది. భారతదేశంలో 128GB స్టోరేజ్‌తో Apple iPhone 15 ధర రూ. 79,900, అయితే కసతమర్లు  ఫస్ట్ డే  సేల్ రోజున రూ.14000 వరకు తగ్గింపును పొందవచ్చు. Apple iPhone 15 Plus 256GB మోడల్  ధర రూ.89,900 అండ్ 512GB మోడల్ ధర  రూ.1,09,900.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

భారతదేశంలోని ఆపిల్  ప్రీమియం స్టోర్లు ఆపిల్ ఐఫోన్ 15ను ప్రీ-బుక్ చేసిన కస్టమర్లకు రూ.9000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ అందిస్తారు. అంతే కాకుండా, అర్హత కలిగిన HDFC బ్యాంక్ కార్డ్‌తో కస్టమర్‌లు Apple iPhone 15 అండ్  Apple iPhone 15 Plusపై రూ.5000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌  పొందవచ్చు. HDFC బ్యాంక్ ఆఫర్ అఫీషియల్  Apple స్టోర్ ఇంకా  Reliance Digital, Croma, Vijay Sales వంటి ఎలక్ట్రానిక్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది.
 

34

Apple iPhone 15 A16 బయోనిక్ చిప్‌తో పాటు 6GB RAMతో పనిచేస్తుంది. ఆపిల్ ఐఫోన్ 15లో ఉపయోగించిన ఏ16 బయోనిక్ చిప్ గత ఏడాది యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌తో పరిచయం చేసింది. ఫోన్ ముందు భాగంలో 6.1-అంగుళాల సూపర్ రెటినా XTR డిస్‌ప్లే ఉంది. Apple iPhone 15 A16 చిప్‌తో మంచి బ్యాటరీ లైఫ్  పొందుతుంది.
 

44

Apple iPhone 15 కెమెరా కొత్త జనరేషన్ Apple iPhoneలో అతిపెద్ద అప్ డేట్ . Apple iPhone 14 Pro లాగనే  Apple iPhone 15 48MP ప్రైమరీ సెన్సార్‌  పొందుతుంది. 48MP కెమెరాకు 12MP సెకండరీ సెన్సార్ సపోర్ట్ చేస్తుంది. మరో పెద్ద మార్పు ఈ ఫోన్ కింద అంచున  USB-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved