MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
• Home
• Technology
• అండ్రాయిడ్ యూజర్ల కోసం అమెజాన్ మినీటీవీ.. సినిమాల నుండి వెబ్ సిరీస్ వరకు అన్నీ ఉచితంగా..

అండ్రాయిడ్ యూజర్ల కోసం అమెజాన్ మినీటీవీ.. సినిమాల నుండి వెబ్ సిరీస్ వరకు అన్నీ ఉచితంగా..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కి చెందిన అమెజాన్ మినీటీవీ భారతదేశంలో లాంచ్ అయింది. అమెజాన్ మినీటివి ఒక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, ఇందులో వెబ్ సిరీస్‌లు, కామెడీ షోలు, బ్యూటీ అండ్ ఫ్యాషన్ వీడియోలు చూడవచ్చు.

1 Min read
Author : Ashok Kumar
Published : May 17 2021, 11:00 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఆండ్రాయిడ్ యూజర్లు అమెజాన్ షాపింగ్ యాప్‌లో మాత్రమే అమెజాన్ మినీటీవీ సర్వీస్ ప్రయోజనాలను పొందగలరు. ప్రస్తుతం, అమెజాన్ మినీటీవీ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది అయితే భవిష్యత్తులో  పేమెంట్ ఆప్షన్ ఉంటుందా  లేదా అనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అమెజాన్ మినీటివిలో ఆశిష్ చంచలాని, ప్రజక్త కోలి, సెజల్ కుమార్, మాల్వికా సిట్లాని వంటి  యూట్యూబ్ క్రియేటర్స్  కంటెంట్ ని కూడా మీరు చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 2019లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ వీడియోను కూడా ప్రవేశపెట్టింది.

34

అమెజాన్ ప్రైమ్ వీడియో కంటే అమెజాన్ మినీటీవీ చాలా భిన్నంగా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది వీడియోలు లేదా షోలు చూడటానికి పేమెంట్ చెల్లించాల్సిన యాప్. అమెజాన్  సబ్ స్క్రిప్షన్  మూడు నెలలకు రూ.329, ఒక సంవత్సరానికి చార్జ్ రూ.999. అమెజాన్ మినీటీవీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం  అందుబారులో ఉంది, అయితే త్వరలో ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు పరిచయం చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

44

అమెజాన్ మినీటీవీలో టీవీఎఫ్, పాకెట్ ఏసెస్ వంటి ఛానెల్స్ ఉన్నాయి, ఇవి ఇప్పటికే యూట్యూబ్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు మినీటివిలో ఆహారం  అండ్ ట్రెజర్ కోసం కబిటా కిచెన్, కుక్ విత్ నిషా, గాబుల్ వీడియోలను చూడవచ్చు. అమెజాన్ మినీటీవీలో టీవీ షోల నుండి సినిమాలు, వెబ్ సిరీస్ వరకు 5,00 టైటిల్స్ ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved