MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Technology
  • అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్.. ఇప్పుడు వాట్సప్, ఫేస్ బుక్, మెసెంజర్ లో కూడా..

అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్.. ఇప్పుడు వాట్సప్, ఫేస్ బుక్, మెసెంజర్ లో కూడా..

 వీడియో స్ట్రిమింగ్ ఓ‌టి‌టి ప్లాట్ ఫార్మ్ అమెజాన్  ప్రైమ్(amazon prime) వీడియో సబ్‌స్క్రిప్షన్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు కంపెనీ మరో కొత్త ప్రకటన చేసింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 15 2021, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అమెజాన్ ప్రైమ్ వీడియో క్లిక్ షేరింగ్(clip sharing) సదుపాయాన్ని తీసుకొచ్చింది అంటే ఇప్పుడు మీరు  అమెజాన్  ప్రైమ్ లో ఏదైనా సినిమా లేదా సిరీస్  చూస్తున్నప్పుడు ఏదైనా క్లిప్‌ను మీ స్నేహితులకు చూపించాలనుకుంటే వాట్సప్(whatsapp) లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయవచ్చు, అయితే మీరు గరిష్టంగా 30 సెకన్ల క్లిప్‌ను మాత్రమే షేర్ చేయగలరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో క్లిప్ షేరింగ్ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంచుకున్న సినిమాలు, సిరీస్‌లతో మాత్రమే పొందగలుగుతారు, అయితే భవిష్యత్తులో ఈ ఫీచర్ మరిన్ని టైటిల్స్ కి పెంచుతామని కంపెనీ చెప్పింది. క్లిప్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం యూ‌ఎస్ లోని ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

34

యూ‌ఎస్ వినియోగదారులు ఐఫోన్, ఐపాడ్ లో వీడియో షేరింగ్ ఆప్షన్ చూస్తారు. క్లిప్ షేర్ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత వీడియో పాజ్ అవుతుంది తరువాత 30 సెకన్ల క్లిప్ షేర్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత క్లిప్‌ను సవరించడానికి, షేర్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. షేర్ చేయడానికి ముందు ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంది.

44

కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‌షిప్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంపు ప్రకటన తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.999 ప్యాక్ ధర రూ.1,499 అవుతుంది. దీని వాలిడిటీ 12 నెలలు. అలాగే  రూ.329 త్రైమాసిక ప్లాన్ ధర రూ.459, రూ.129 నెల ప్లాన్ ధర రూ.179. అయితే పెంపు ఎప్పటినుంచి అనేది అమెజాన్ నిర్ణయించనప్పటికీ కొత్త ధర త్వరలో వర్తించనుంది. అమెజాన్ ప్రైమ్ ఐదేళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image3
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved