MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • అమెజింగ్ క్రేజ్: 40 రోజుల్లో లక్ష మంది ఈ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేశారు.. రికార్డు బ్రేకింగ్..

అమెజింగ్ క్రేజ్: 40 రోజుల్లో లక్ష మంది ఈ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేశారు.. రికార్డు బ్రేకింగ్..

ఇండియాలో వేరబుల్స్ మార్కెట్ (wearbles market)వేగంగా వృద్ధి చెందుతోంది. తాజాగా భారతదేశంలో వేరబుల్స్ మార్కెట్ వృద్ధి సంవత్సరానికి 93.8 శాతంగా పెరుగుతోందని ఒక నివేదిక తెలిపింది. సెప్టెంబరు 2021లోనే 10 మిలియన్ ధరించగలిగే గాడ్జెట్‌లు(gadgets) అమ్ముడయ్యాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 22 2021, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇప్పుడు రియల్ మీ ఇండియాకు చెందిన టెక్ లైఫ్ బ్రాండ్ డిజో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 40 రోజుల్లోనే లక్ష మంది డిజో వాచ్ 2 (DIZO Watch 2)ని కొనుగోలు చేశారు. స్మార్ట్‌వాచ్ చరిత్రలో ఒకే మోడల్‌కు ఇదే అతిపెద్ద విక్రయాల రికార్డుగా పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రియల్ మీ(real me) టెక్‌లైఫ్ బ్రాండ్ డిజో ఈ ఏడాది సెప్టెంబర్‌లో డిజో వాచ్ ప్రోతో పాటు డిజో వాచ్ 2ని భారతదేశంలో ప్రవేశపెట్టింది. రియల్ మీ డిజో వాచ్ 2  ధర రూ. 2,999, అయితే లాంచింగ్ ఆఫర్ కింద రూ. 1,999కి విక్రయించింది. ఇప్పుడు ఎం‌ఆర్‌పి ధరకే విక్రయిస్తున్నారు. రియల్ మీ డిజో వాచ్ 2ని క్లాసిక్ బ్లాక్, గోల్డెన్ పింక్, ఐవరీ వైట్, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

34

రియల్ మీ డిజో వాచ్ 2  స్పెసిఫికేషన్లు
 రియల్ మీ(real me) డిజో వాచ్ 2లో  600 నిట్స్ బ్రైట్ నెస్, 1.69-అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. డిస్ప్లేలో 2.5డి గ్లాస్ ఇచ్చారు. దానితో పాటు 20ఎం‌ఎం పట్టీ వస్తుంది. వాచ్ బరువు 52 గ్రాములు. దీనిలో కస్టమైజబుల్ 100 డైనమిక్ ఫెసెస్ ఉంటాయి. సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ వంటి 15 స్పోర్ట్స్ మోడ్‌లు వాచ్‌తో వస్తాయి.

44

 డిజో వాచ్ 2 ని డిజో యాప్‌(dizo app)తో పేర్ చేయవచ్చు,అయితే పేర్ చేసే ముందు ఈ వాచ్ ని రియల్ మీ లింక్ ద్వారా చేయాల్సి ఉంటుంది. 24x7 హార్ట్ రేట్ మానిటర్ తో స్లీప్ ట్రాకింగ్, SpO2 ట్రాకర్ వాచ్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్‌లో మెన్సురేషన్ ట్రాకర్ కూడా ఉంది ఇంకా బ్రీతింగ్ గైడ్ కూడా  ఇచ్చారు. వాచ్ ద్వారా మ్యూజిక్ కాకుండా ఫోన్ కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. డిజో వాచ్ 2  5ATM రేట్ పొందింది ఇంకా 10 రోజుల క్లెయిమ్ బ్యాకప్‌తో 260mAh బ్యాటరీని అందించారు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Call History: ఎవరితో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఈ ఒక్క యాప్‌తో మొత్తం తెలిసిపోతుంది
Recommended image3
QR Code Top Corners: క్యూఆర్ కోడ్‌ మూలల్లో 3 పెద్ద స్క్వేర్లు ఎందుకుంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved