MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • అమెజాన్ ప్రైమ్ తో ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే.. ఇప్పుడు మరింత తక్కువ ధరకే..

అమెజాన్ ప్రైమ్ తో ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే.. ఇప్పుడు మరింత తక్కువ ధరకే..

మీరు ఎయిర్ టెల్ (airtel)బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారా... అయితే రూ. 300 కంటే తక్కువ  రిచార్జ్ ప్లాన్ ల ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. భారతదేశంలోని ఎక్కువ జనాభా వివిధ టెలికాం(telecom) సేవలను ఉపయోగిస్తున్నారు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Nov 19 2021, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ కారణంగా, ఎప్పటికప్పుడు టెలికాం  కంపెనీలు  బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో కస్టమర్ కి ఎన్నో ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లను కూడా లభిస్తాయి. అయితే ఎయిర్‌టెల్ రూ. 300 కంటే తక్కువ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి మీకోసం. ఈ ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్‌ల ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలను  పొందుతారు. వాటి గురించి మీకోసం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
airtel technical error, airtel message, airtel customer message, airtel service message, airtel news update

airtel technical error, airtel message, airtel customer message, airtel service message, airtel news update

రూ. 129 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ఎయిర్ టెల్  ప్లాన్‌తో మీరు 1జి‌బి డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్, 300ఎస్‌ఎం‌ఎస్ లను  పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీరు 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్  ఉచిత ట్రయల్‌ని పొందుతారు. 
 

34

రూ. 289 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే మీరు ఆన్ లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 1.5జి‌బి డేటా, రోజుకి 100 ఎస్‌ఎం‌ఎస్ లు లభిస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అంతేకాకుండా మీరు 1 నెల పాటు అమెజాన్ ప్రైమ్, జి5  ఉచిత ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందుతారు. 
 

44

రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 30జి‌బి డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎం‌ఎస్ ను పొందుతారు. దీని వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్  ఉచిత ట్రయల్ పొందుతారు

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
EMI Tips : నెలనెలా కట్టే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ తగ్గించుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే
Recommended image3
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved