MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• కేవలం రూ.3లకే 1 జిబి డేటా.. అమెజాన్ ప్రైమ్ తో థాంక్స్ యాప్ సబ్ స్క్రిప్షన్ కూడా ఎలా అంటే ?

కేవలం రూ.3లకే 1 జిబి డేటా.. అమెజాన్ ప్రైమ్ తో థాంక్స్ యాప్ సబ్ స్క్రిప్షన్ కూడా ఎలా అంటే ?

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్  వినియోగదారుల నుండి ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల కోసం ప్రీమియం ఛార్జీలు వసూలు చేయాలని చూస్తున్న సంగతి మీకు తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఎయిర్‌టెల్  ఆవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏ‌ఆర్‌పి‌యూ) గణనీయంగా పెరిగింది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 10 2021, 06:27 PM IST| Updated : Jul 10 2021, 06:29 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఎయిర్‌టెల్ లో  ఖరీదైన, బడ్జెట్ ప్రీ పెయిడ్ ప్లాన్‌లు ఉన్నప్పటికీ యూజర్లు కేవలం రూ.3లకు 1 జిబి డేటా కూడా  పొందవచ్చు. అయితే  ఆ ఎయిర్‌టెల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం...

ఎయిర్‌టెల్ లో  ఖరీదైన, బడ్జెట్ ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు ఉన్నప్పటికీ యూజర్లు కేవలం రూ.3లకు 1 జిబి డేటా కూడా  పొందవచ్చు. అయితే  ఆ ఎయిర్‌టెల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం...

25

ఎయిర్‌టెల్ రూ.558  ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో పాటు  ఈ ప్లాన్‌ ద్వారా  ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 168జిబి డేటా అందుబాటులో ఉంటుంది. అయితే దీని ప్రకారం చూస్తే  1 జిబి  డేటా ధర కేవలం రూ .3.32 అవుతుంది.

35

మరో దేశీయ టెలికాం జియో గురించి మాట్లాడితే  జియోలో 56 రోజుల వాలిడిటీతో  ప్రతిరోజూ 3 జిబి డేటా అందిస్తున్న ప్రీ-పెయిడ్ ప్లాన్ లేదు. రోజుకు 3 జీబీ డేటాగల ప్లాన్‌ల జాబితాలో జియోలో 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో ప్లాన్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియా 56 రోజుల వాలిడిటీతో రోజుకు 3జిబి డేటాతో ఒక ప్లాన్ అందిస్తుంది, అయితే దీని ధర రూ .601. ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కూడా ఒక సంవత్సరం పాటు అందిస్తుంది.

45

గత నెలలో ఎయిర్‌టెల్ రూ .456 ప్లాన్‌ను విడుదల చేసింది. దీని వాలిడిటీ 60 రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్  ఈ ప్లాన్ తో 50జిబి డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్‌కు చెందిన ఈ రూ .456 ప్లాన్ జియో రూ .447 ప్లాన్‌తో పోటీ పడనుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం అండ్ వింక్ మ్యూజిక్‌లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

55

ఎయిర్‌టెల్  రూ .456 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఇంకా పేటీఎం వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు. ఈ ప్లాన్‌తో ఫాస్ట్‌టాగ్‌ కొనుగోలు లేదా రీఛార్జ్ చేయడంపై 100 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా షా అకాడమీలో ఆన్‌లైన్ క్లాసులు సౌకర్యం కూడా ఒక సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
Recommended image2
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్
Recommended image3
స్మార్ట్‌ఫోన్‌ల‌లో బ్యాట‌రీ తీసే అవ‌కాశం ఎందుకు ఉండ‌డం లేదు.. అస‌లు కార‌ణం ఏంటంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved